యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]
Category: Latest News
ఓటీటీలో వస్తున్న `ఏక్ మినీ కథ`..భారీ ధరకే అమ్మేశారుగా?!
యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే కరోనా కారణంగా ఏ […]
`శ్యామ్ సింగ రాయ్`లో నాని పాత్ర లీక్..!?
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ రాయ్ ఒకటి. రాహుల్ సంకీర్తన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికర, వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే చిత్ర […]
కరోనాపై పోరు.. భారీ విరాళం ప్రకటించిన సూర్య ఫ్యామిలీ!
కంటిని కనిపించని కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్‌లో రూపంలో దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు కరోనా కాటుకు వేల మంది బలైపోతున్నారు. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో.. ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా కరోనాపై పోరాటానికి […]
సింగర్ సునీతకు షాకిచ్చిన మందుబాబులు..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి పరిచయాలు అవసరం లేదు. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ఇటీవలె రెండో వివాహం చేసుకున్న సునీత.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెషన్‌లో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, వారు ఆడిగిన పాటలు పాడటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే..?
ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలను ఒక రోజే నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరుస ఎన్నికలు, కరోనా వల్ల ఇన్నిరోజులు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. జూన్ 3 లోపు అసెంబ్లీ సమావేశాన్నినిర్వహించడం తప్పనిసరి కావడం వల్ల ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక […]
క్రికెట్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సూపర్ స్టార్…?
టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ […]
మీ సహకారానికి సాటిలేదు : సూపర్ స్టార్
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది నర్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కరోనా టైంలో కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా రోగులకు సేవల చేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రశంసిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా నర్సుల దినోత్సవం సందర్భంగా స్పందించారు. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న నర్సులందరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మహేశ్ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు […]
ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విషాదం…!
ఈ మధ్య టీమ్ ఇండియా క్రికెటర్ల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ ఇంట విషాదం నెలకొంది. ఈ మధ్యనే కరోనా వైరస్ బారినపడిన ఆయన తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ బుధవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్పీ సింగ్ తన తండ్రి మరణ వార్తని అభిమానులకి తెలియజేశాడు. వారం వ్యవధిలోనే కరోనా కారణంగా తండ్రి కోల్పోయిన మూడో భారత క్రికెటర్ ఆర్పీ సింగ్ […]









