అనిల్ రావిపూడి చిత్రంలో బాల‌య్య పాత్ర అదేన‌ట‌!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ.. త్వ‌ర‌లోనే స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా క‌న్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాల‌య్య పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో బాల‌య్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]

బ్లాక్ ఫ్రాక్‌లో మ‌తిపోగొడుతున్న ప్రియ‌మ‌ణి..ఫొటోలు వైర‌ల్‌!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం ఈమె విరాటపర్వం, నారప్ప చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి మైదాన్ చిత్రంలో నటిస్తోంది. అలాగే హిజ్ స్టోరీ అనే […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ పాత్ర ఏంటో తెలుసా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నార‌ని ఎప్ప‌టి […]

ఆ నటుడి భార్య ఆత్మహత్య..వేధింపులే కారణమా

టాలీవుడ్ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజన్ పి దేవ్. ఆయన ఆది సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు. దాంతో పాటు ఖుషి, దిల్, ఒక్కడు లాంటి సినిమాలు కూడా చేసాడు. దాదాపు మళయాలంలో 200 సినిమాలకు పైగానే నటించిన ఈయన 2009లో మరణించాడు. ఆయన తనయుడు ఉన్ని రాజన్ కూడా మలయాళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఇటువంటి సమయంలో ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడం […]

షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు: మంత్రి

టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం అవ్వాలని సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్షం అని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైరస్ కట్టడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. […]

రఘురామ కృష్ణకి షాక్ ఇచ్చిన కోర్టు…?

న‌ర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిష‌న్‌ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన‌ హైకోర్టు పూర్తి వాద‌న‌లు విన్నాక.. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని రఘురామ‌కృష్ణరాజుకు సూచించింది. ఆయనను సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామ‌కృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం […]

వైరల్ వీడియో: నోటితో సోనూసూద్ బొమ్మ‌ అదుర్స్..!

నటుడు సోనూసూద్ ఇప్పుడు చాలా మందికి దేవుడయ్యాడు. సినిమాల్లో విలన్ గా నటిస్తూ హీరో చేతిలో దెబ్బలు తినే సోనూసూద్ ఇప్పుడు నిజజీవితంలో హీరోగా మారాడు. అతడు గ‌తేడాది త‌న సొంత ఖ‌ర్చుతో వలస కార్మికుల కోసం ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మందికి సేవ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎవరికి ఏ సాయం కావాలన్నా సోనూసూద్ గుర్తుకు వస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. అయితే సోనూసూద్ చేస్తున్న సేవను, గొప్ప […]

‘ఇండియన్‌ 2’ వివాదంలో కీలక మలుపు..?

శంకర్‌ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమా వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాకే డైరెక్టర్ శంకర్‌ తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్‌ కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్‌ […]

చిన్నారి ప్రాణం కోసం ఆ యువ హీరో ఏమిచేశారంటే..?

ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి సాయం చేసేవాళ్లు సినిమా ఇండిస్టీలో చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ఓ చిన్నారి ప్రాణాల‌ను రక్షించేందుకు నిధులు సేకరిస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తన ఆపరేషన్ కు నేను లక్ష రూపాయ‌లు సాయం చేస్తున్నా. కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం మొత్తం రూ.3.5 లక్షలు అవసరం ఉంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా […]