అల్లు శిరీష్ మేకోవర్ అదుర్స్…పిక్స్ వైరల్..!

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిస్ స్టార్ బన్నీ పాపులారిటీ అంతా ఇంతా కాదు. అల్లుఅర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు కూడా ఆ తరహా క్రేజ్ ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లుశిరీష్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతుంటాడు. ఈ […]

బ్రేకింగ్ : ఆంధ్ర పరిషత్ ఎన్నికలు రద్దు..!

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పును వెలువరించారు. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌రోనా వైర‌స్‌ వ‌రుస విషాదాలు నింపుతుంది. ఇప్ప‌టికే ఎంత‌రో సినీ ప్ర‌ముఖులు క‌రోనా కాటుకు బ‌లికాగా.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడి జ‌య‌రామ్‌ చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ మ‌రియు ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు […]

అక్క‌డి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్‌!

కంటికి క‌నిపించిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంఖ్య‌లో నమోదు అవుతున్నారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవ‌లె తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ క‌రోనాను అదుపు చేసేందుకు లాక్‌డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు […]

నాగ్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్‌?!

మెగా ప్రిన్స్ వ‌రుణ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో గ‌ని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే మ‌రోవైపు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో క‌లిసి న‌టిస్తున్నాడు వ‌రుణ్‌. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో ప్రాజెక్ట్‌ను వ‌రుణ్ లైన్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రవీణ్‌ సత్తారు ఇటీవ‌ల వ‌రుణ‌తో ఓ […]

పెళ్లి విష‌యంలో సుధీర్ కీల‌క నిర్ణ‌యం..నిరాశ‌లో ఫ్యాన్స్‌?!

సుడిగాలి సుధీర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ సుధీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్‌గా అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవ‌లె హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈయ‌న గాలోడు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన సుధీర్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఆయ‌న ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచి ఎదురు చూస్తున్నారు. […]

అమెజాన్‌లో `ఏక్‌ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌!

కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెర‌కెక్కిన తాజా చిత్రం ఏక్‌ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రావ‌డంతో.. […]

ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ స‌రికొత్త రికార్డు!

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో స‌మంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. అయితే ఈ ట్రైల‌ర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే […]

అత‌డు అడిగితే పెళ్లికి రెడీ అంటున్న చిన్నారి పెళ్లి కూతురు!

అవికా గోర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజ‌యంతో తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వరించాయి. కానీ, క‌థల‌ ఎంపిక స‌రిగ్గా లేక‌పోవ‌డం వల్ల‌.. అవికాకు ఊహించినంత సక్సెస్ రాలేదు. దీంతో అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. అయితే ఈ మ‌ధ్య నాజూగ్గా త‌యారైన ఈ బ్యూటీ మ‌ళ్లీ బిజీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. […]