విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. […]
Category: Latest News
విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇక లగ్జరీ కారు డ్రైవ్ చాన్స్
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించింది. భారతదేశంలో మొదటిసారిగా ఎయిర్‌పోర్టు నుంచే విమాన ప్రయాణికులకు లగ్జరీ కార్ డ్రైవ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. డ్రైవింగ్‌ను ప్రేమించే వ్యక్తుల కోసమే ఈ అద్భుతమైన అవకాశం కల్పించినట్లు వివరించింది.. విమానం దిగిన దిగిన వెంటనే అత్యాధునిక, ఖరీదైన కార్లు అద్దెకు సిద్ధంగా ఉండనుండడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. మీకు డ్రైవింగ్ అంటే మక్కువైతే, నిజాంల నగరంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరగాలనుకుంటే, హైదరాబాద్ […]
`అపరిచితుడు`లో ఛాన్స్ కొట్టేసిన మహేష్ హీరోయిన్!?
ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి 2005లో విడుదల చేయగా.. రెండు చోట్ల సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే […]
ఏపీలో నానాటికీ పెరుగుతున్న కరోనా..కొత్త కేసులెన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న ఏడు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
పవన్‌కల్యాణ్‌కు మరో షాక్.. జనసేనకు బ్రేక్
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సుదీర్ఘ విరామం తరువాత తాను నటించిన సినిమా వకీల్ సాబ్ ఇటీవల విడుదలయినా ఆశించినస్థాయిలో విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని నుంచి తేరుకోకముందే పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ బారిన పడడంతో ఫ్యాన్స్ మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు సినిమాల పరంగానే కాదు తాజాగా రాజకీయ పరంగానే పవన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జనసేన ఉనికికే తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదం ఏర్పడింది. ఇంతకీ […]
పెద్దిరెడ్డిపై లోకేష్ ఫైర్..ఎందుకంటే…!?
మంత్రి పెద్దిరెడ్డి పై టీడీపీ నేత అయిన నారా లోకేష్ తీవ్రంగా మండి పడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి ని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజా స్వామ్యాన్నీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. బయటి వ్యక్తులను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని పెద్దిరెడ్డి పై ఆరోపిస్తూ,తీవ్రంగా మంది పడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కళ్యాణ మండపంలో 5 వేల మంది మకాం […]
మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బురిడి..
సైబర్ నేరగాళ్లు రోజుకో తీరును మోసాలకు తెగబడుతున్నారు. వినూత్న పద్ధతులతో నెటిజన్లను బురిడీ కొట్టిస్తూ క్షణాల్లో వారి డబ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగు చూసింది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం పేరిట బురిడి కొట్టించడం ఇప్పుడు వీక్షకులను, నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ సంఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పంజాగుట్ట కుమ్మరబస్తీకి చెందిన జీ.గోపాల్ రెడ్డి డ్రైవర్ గా […]
అలర్ట్ : వాట్సాప్ లో ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే..!
మీకు ప్రైజ్ మనీ వచ్చింది . ఈ లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి. వ్యాక్సిన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ ఇటీవల కొన్ని ఫేక్ లింక్ లు వాట్సాప్ లో బాగా వస్తున్నాయి. ఈ లింక్ పై క్లిక్ చేసి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లో మరో ఫేక్ లింక్ షేర్ అవుతోంది. వాట్సాప్ పేరు చెప్పే వాట్సాప్ కస్టమర్స్ […]
వైరల్ ఫొటోస్ : బికినీలో రచ్చ చేస్తున్న యాంకర్..!?
పటాస్ 2 షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వర్షిణి తెర పై కనిపించింది అంటే ఆమె అభిమానులకు ఇంకా పండుగే పండుగ. ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యువత గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, ఇటు వెబ్ సిరీస్ లతోనూ ఫుల్ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో […]