ప్రముఖ హిందుస్థానీ గాయకుడు అయిన రాజన్ మిశ్రా కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడిన రాజన్ మిశ్రా గత మూడు రోజులుగా సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి బాగా విషమించడంతో వెంటిలేటర్ బెడ్ కోసం చూసినా పెద్దగా ఫలితం లేక పోయింది. దీంతో ఆయన శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు. చివరకు ప్రధాని కార్యాలయం దీని పైవెన్తనె స్పందించి వెంటిలేటర్ సదుపాయాన్ని […]
Category: Latest News
ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ముప్పు తక్కువ…!?
కరోనా అతి వేగంగా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే నిర్వహించగా ఈ సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. బీ, ఏబీ గ్రూప్ […]
వార్నర్ చేసిని పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ […]
థియేటర్లలో బోల్తా పడినా అక్కడ దూసుకుపోతున్న `వైల్డ్ డాగ్`!
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ..బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వెంటనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో విడుదల చేశారు. […]
బరిలోకి దిగుతున్న `బంగార్రాజు`..టైమ్ ఫిక్స్ చేసిన నాగ్!
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున్‌కు సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ ఇచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ పాత్ర పేరుతో, అదే లుక్ తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయబోతున్నట్టు కళ్యాణ్ కృష్ణ మరియు నాగ్ ఎన్నో సందర్భాల్లో తెలిపారు. కానీ, ఈ చిత్రం సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా […]
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మహేష్..ప్రజలకు మరో విజ్ఞప్తి!
ప్రస్తుతం కరోనా వైరస్ ఊహించని రీతిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే ఎందరో ప్రాణాలు విడవగా.. మరెందరో హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మహేష్.. ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా […]
బాలయ్య డైరెక్టర్‌కి ఫిక్స్ అయిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేస్తాడు అన్నది […]
టీడీపీలో మరో విషాదం..కరోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వికృత రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్న ఈ కరోనా.. ప్రస్తుతం మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గత […]
రష్మీ కీలక నిర్ణయం..ఇక ఈ యాంకరమ్మను అక్కడ చూడలేమట?
బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. ప్రస్తుతం బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ షోకు రాకముందు రష్మీ పలు చిత్రాల్లో నటించింది. కానీ, అవేమి ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. ఇక జబర్ధస్త్ తర్వాత కూడా ఒకటి, రెండు చిత్రాలు చేసింది. అయినప్పటికీ, వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. దర్శకనిర్మాతలు కూడా […]