తల్లి కాబోతోన్న బుల్లితెర నటి..?

ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ కంటే స్మాల్ స్క్రీన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బుల్లితెరపై మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా బుల్లి తెర నటి అయిన చైత్ర రాయ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతోన్నట్టు తెలిపారు. తన జీవితంలో ఇదొక సరికొత్త దశ అని చాలా అద్భుతంగా అనిపిస్తోందని ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి చైత్ర రాయ్ […]

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన […]

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?

మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్‌ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్‌ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి […]

అమీర్ ఖాన్ విడాకులపై కంగనా కామెంట్స్…?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి […]

“పుష్ప” షూట్ పై న్యూ అప్డేట్…!

బన్నీ సినిమాలు అంటే తెలుగులోనే కాదు, మళయాళం, హీందీ, కన్నడలల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఏ సినిమాలు చేసినా ఆ సినిమా మీద భారీ అంచనాలు అనేవి ఉంటాయి. తాజాగా బన్నీని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ లాగా పుష్ఫ సినిమా మార్చేసింది. ఈ పుష్ప సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ తో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు […]

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!

సినీ ఇండస్ట్రీలో రోజురోజుకూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సూపర్‌ మ్యాన్‌ సృష్టికర్త అయిన ​​రిచర్డ్ డోనర్ తుది శ్వాస విడిచారు. ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ డైరెక్టర్ గతంలో సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తీశారు. 960 టీవీల్లో ట్విన్ లైట్ జోన్ […]

`మిష‌న్ ఇంపాజిబుల్` అంటున్న‌ తాప్సీ..!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్య‌టీ.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధ‌మైంది. తాజాగా తాప్సీ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే మిష‌న్ ఇంపాజిబుల్‌. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ […]

ముంబైలో కాస్టలీ బంగ్లా కొన్న మెగా హీరో..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన […]

వామ్మో..మేక‌ప్ లేకుంటే నాగార్జున‌ ఇలా ఉంటారా..!?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్రనటుడిగా, న‌వ‌మన్మధుడిగా పేరుగాంచిన కింగ్ నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వయసు ఛాయలు ఏ మాత్రం కన్పించని హీరోల్లో ఈయ‌న ముందు వ‌ర‌స‌లో ఉంటారు అన‌డంలో సందేహ‌మే లేదు. ఎందుకంటే, ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎవర్ గ్రీన్‌గానే క‌నిపిస్తూ.. వ‌రుస‌ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో నాగ్ లేటెస్ట్ ఫొటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపిస్తున్నారు. […]