నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి […]

త్వ‌ర‌లోనే పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన పీవీ.సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి.. క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలిచింది పీవీ సింధు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి ఖ‌చ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన సింధు.. ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సింధు పెళ్లి గురించి గ‌త కొంత కాలంగా అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి […]

తెలంగాణ వెబ్‌సైట్లు 2 రోజులు బంద్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలు, వెబ్‌సైట్స్ అన్ని కూడా రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి. గవర్నమెంట్ టు సిటిజెన్, గవర్నమెంట్ టు గవర్నమెంట్ సేవలు జులై 9 రాత్రి 9 గంటల సమయం నుంచి జులై 11 రాత్రి 9 గంటల సమయం వరకు నిలిచిపోనున్నాయని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. అయితే వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను పర్యవేక్షిస్తూ.. అవసరమైన సౌకర్యాలు అందించే స్టేట్‌ డేటా సెంటర్‌ లో అడ్వాన్స్డ్ యూపీఎస్‌(అన్‌ ఇంటరప్టబుల్‌ పవర్‌ […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]

యాంకర్‌ హరితేజ భర్త ఎంటి ఇలా అయ్యాడు…?

యాంకర్‌, ప్రముఖ నటి హరితేజ కొన్నిరోజుల క్రితం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వారి చిన్నారి ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌ రావు అని నామకరణం చేసినట్లు తెలపండి. నామకరణం కార్యక్రమం జరిగినా కానీ పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్‌ చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌ రావు పాపను ఆడిస్తున్న కొన్ని వీడియోలను, ఫోటోలను […]

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ వెళ్లేనా…?

తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్ […]

ఎన్టీఆర్ 30వ సినిమా పై లేటెస్ట్ అప్డేట్..!

ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజిబిజిగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంబందించి ఎన్టీఆర్ కి విలన్ గా ఓ యువ నాయకుడు పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పాత్ర కోసం అనేక ప్రముఖులను దృష్టిలో ఉంచుకున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మిగితా సినీ […]

సురేష్ ప్రొడక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా..?

టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్ అనేది ఎంతో గొప్పది. చాలా మంది ఆర్టిస్టులను, సినిమాను ఆ సంస్థ ప్రజలకు అందించింది. ఆ బ్యానర్ లో సినిమా వస్తోంది అంటే అది కచ్చితంగా ఓ వినూత్న కథాంశంతో వస్తున్నట్లు మనకు అర్థమవుతోంది. కొన్ని రోజులుగా కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతో సినిమాలు చేస్తూ ఎస్పీ ప్రొడక్షన్ దూసుకుపోతోంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “మత్తు వదలరా” సినిమాతో కీరవాణి కొడుకు […]

స్టేజ్ పై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ..?

సెలబ్రిటీల ప్రేమలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వారి బ్రేకప్ వ్యవహారాలు, ప్రేమ రిలేషన్ షిప్ వ్యవహారాలు అన్నీ కూడా మనకు సోషల్ మీడియా తెలియజేస్తూనే ఉంటుంది. ఇకపోతే బాలీవుడ్ లో లవ్ కపుల్స్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్‏బీర్ కపూర్-అలియా భట్, దిశ పటాని-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ లో ఎన్నో స్టోరీలు రన్ అవుతూనే ఉన్నాయి. అయితే కత్రినా కైఫ్-విక్కీ […]