ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బుల్లబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో యమా జోరుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తున్న పూజా.. తమిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో […]
Category: Latest News
మళ్లీ `ఐస్‌క్రీమ్`పై మనసు పారేసుకున్న ఆర్జీవీ?!
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మళ్లీ ఐస్‌క్రీమ్‌పై మనసు పారేస్తుకున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవదీప్, తేజస్వి మదివాడలతో ఐస్‌క్రీమ్ సినిమాను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఆ తర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనలతో ఐస్ క్రీమ్ 2 తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్‌క్రీమ్ 3ని తెరకెక్కించేందుకు వర్మ సన్నాహాలు […]
కెఎల్ రాహుల్‌తో కూతురు లవ్ ఎఫైర్..స్పందించిన సునీల్ శెట్టి!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, హీరోయిన్ అథియా శెట్టి.. భారత యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ప్రేమలో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్ నిమిత్తం రాహుల్ ఇంగ్లండ్‌లో ఉంటే.. అథియా కూడా అక్కడే ఉండటం వీరి లవ్ ఎఫైర్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే కెఎల్ రాహుల్‌తో కూతురు ప్రేమాయణంపై సునీల్ శెట్టి తాజాగా స్పందించారు. అతియా ఇంగ్లండ్‌లో తన సోదరుడు […]
నా సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియమణి!
ప్రియమణి..పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే ఈ భామ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గుడుపోతంది. ఇటీవలె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్షకులకు ఆకట్టుకున్న ప్రియమణి… ఇప్పుడు నారప్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నారప్ప విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా […]
నాన్న ఫొటో అడిగిన నెటిజన్..సాయి ధరమ్ తేజ్ షాకింగ్ రిప్లై!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్.. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఈయన నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని […]
`బాహుబలి`లో నయనతార ఫిక్సట?!
బాహుబలిలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడం ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాహుబలిలో నయన్ నటించడం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుదలై ఘన విజయం సాధించింది కదా! అని అనుకుంటున్నారా? అయితే నయన్ నటించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబరి విడుదల తర్వాత ఆనంద్ నీలకంఠన్ ద రైజ్ ఆఫ్ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]
`పుష్ప` షూటింగ్‌కు మళ్లీ బ్రేక్..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్.. మళ్లీ ఇటీవలె హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక ఇతర తారలు కూడా […]
నెట్ ఫ్లిక్స్ న్యూ ఫీచర్ మీ కోసం..!
ఈ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే తెలియని వారు ఉండరు. వినోదాత్మక రంగంలో తమకు సాటిలేదు అని ప్రూవ్ చేసుకున్న ఈ సంస్థ..ఈ సారి మరో రకంగా జనాలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ అనే ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. చిన్నారులు, యువత ఇటీవల కాలంలో ఇళ్లకు పరిమితమై ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మొబైల్ వర్షన్ లో […]
బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు స్పందన ఇదే..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ సారి పోటీ గట్టిగానే ఉంది. టాలీవుడ్ కొని వర్గాలుగా చీలిపోయి వాడీవేడి వాతావరణం నెలకొంది. తాజాగా ‘మా’ ఎన్నికలపై బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ‘మా’ సెగకు మరింత డోస్ పెంచాయి. టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ కోసం శాశ్వత భవనం అజెండాతో […]









