ఆ విషయంలో రకుల్ – శిల్పా శెట్టి మధ్య పోటీ..?

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ , ఒకప్పుడు తన అంద చందాలతో తెలుగు కుర్రకారుకు నిద్ర చెడగొట్టిన శిల్పాశెట్టితో అందంలో పోటీపడుతుందేమో అన్నట్లు వారు దిగిన ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇద్దరూ సేమ్ ఒకేలా కనిపించే దుస్తులతో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందంలో ఎవరెక్కువ అన్నట్లు ఉన్న ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు శిల్పా శెట్టికి ఇద్దరు సంతానం కలిగినా ఇంకా అందంలో 20 ఏళ్ల అమ్మాయిలా హొయలొలికిస్తోందని అంటున్నారు. […]

ఆర్య ‘సార్పట్ట’ తెలుగు ట్రైలర్ విడుదల..!

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన తాజా చిత్రం ‘సార్పట్ట’ ఓటీటీ వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ‘సార్పట్ట పరంబరై’, ‘కబాలి’ వంటి చిత్రాలు రూపొందించిన రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. కథలోకి వెళితే.. బ్రిటిష్ వారు సరదాగా భారతీయులకు నేర్పించిన బాక్సింగ్ ఆట చివరికి సార్పట్ట-ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య కొట్లాటకు దారి తీసింది. దానిలో వేటపులి అనే ప్రత్యర్థి బాక్సర్ ని […]

సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసారా..?

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా బాటపడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్థానానికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, త్వరలో కర్నాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై యడ్యూరప్ప ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన యడ్యూరప్ప ప్రధానితో అనేక విషయాలపై చర్చించారు. కావేరి జలాల వివాదం, కేరళ-కర్నాటక మధ్య ఉన్న పలు వివాదాలను […]

టీడీపీకి షాక్… మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ లో రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్ గూటికి చేరి గులాబీ కండువాను కప్పుకున్న విషయం మరువక ముందే ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమర్పిస్తానని […]

సొంత ఓటీటీ స్టార్ట్ చేసిన షకీలా..!!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కనిర్మాత‌లు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్ట‌గొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వ‌స్తున్నాయి. తాజాగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌ ష‌కీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది. `కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన ష‌కీలా.. ప్రస్తుతం కె.ఆర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో అట్టర్‌ప్లాప్‌, రొమాంటిక్‌ చిత్రాలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ రెండు […]

బాయ్‌ఫ్రెండ్‌తో అమీర్‌ఖాన్ కూతురు‌ రచ్చ మములగా లేదుగా..!

బాలీవుడ్ అగ్రహీరో అమీర్‌ ఖాన్‌ గారాలపట్టి ఐరా ఖాన్‌ గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఐరా ఖాన్‌ ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టకున్నా కూడా ఐరా తనకంటూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఐరా సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలపై బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే కొన్నిరోజులుగా జిమ్‌ ట్రైనర్‌ నూపూర్‌ శిఖారేతో ఆమె పీకల్లోతు […]

డ‌బ్బు కోసం రాత్రుళ్లు అక్క‌డ ప‌ని చేసేవాడ్ని:విజ‌య్ సేతుప‌తి

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ న‌టుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజ‌య్ సేతుప‌తి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న విజ‌య్ సేతుప‌తి.. ఒక‌ప్పుడు చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొన్నార‌ట‌. […]

ఆ విష‌యంలో రాజశేఖర్ కూతురు కూడా హ‌ద్దులు దాటేస్తుందిగా!!

జీవిత-రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది ఈ స్టార్ కిడ్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. న‌ట‌న ప‌రంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ, హర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో పంచతంత్రం చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే తెలుగులో పెద్ద‌గా హ‌వా చూప‌లేక‌పోతున్న శివాత్మిక.. కోలీవుడ్‌లో మాత్రం జోరు చూపిస్తోంది. త‌మిళంలో ఈ […]

అఖిల్ `ఏజెంట్‌`లో కీరోల్‌కు నో చేసిన నాగ్‌..కార‌ణం అదేన‌ట‌?!

అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్క‌టీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన‌. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]