ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు, అవమానాలు తర్వాత సినిమాలతో వరుస సక్సెస్లను అందుకుంటూ మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. అయితే ఆయన మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ఆయన భార్య సురేఖ కూడా ఎంతగానో తోడ్పడింది అంటూ ఎన్నో సార్లు చిరంజీవి స్వయంగా వెల్లడించాడు. సురేఖ సినీ ఇండస్ట్రీ ఉన్న ఫ్యామిలీ నుంచి.. చిరు ఇంటికి అడుగుపెట్టినా.. కుటుంబ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ భర్తకు, కుటుంబానికి అండగా నిలిచిందని.. ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీకి వెల్లడించారు. […]
Category: Latest News
వైభవంగా పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహం
పరుచూరి రామకోటేశ్వరరావు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్, మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 12.37 నిమిషాలకు సుముహూర్తంలో అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అభియన్ తేజ్, […]
సమంత మయాసైటిస్ లానే రష్మిక కూడా ఆ వ్యాధి ఉందా..?
కన్నడ సోయగం రష్మిక మందన కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 1, పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. యానిమల్ సినిమాతో సంచలన సక్సెస్ అందుకుంది. తన కెరీర్‌లోనే ఎన్నో మంచి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. జాగ్రత్తగా […]
” డాకు మహారాజ్ ” మొత్తంలో ఒక్క డూప్‌ను కూడా వాడలేదు.. డైరెక్టర్ బాబీ
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై.. సూర్యదేవరన నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బాబి ఇంటర్వ్యూలో పాల్గొని […]
సిఎంతో సినీ పెద్దల భేటీ.. బన్నీ మ్యాటర్ లో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
ప్రస్తుతం ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ అరెస్ట్ దుమ్మారం రేపింది. సంధ్య థియేటర్ తొకిసలాట ఘటన, రేవతి అనే మహిళ మృతి చెందటం.. ఆమె కొడుకు శ్రీ తేజ ఆసుపత్రి పాలవడం.. బన్నీ నిర్లక్ష్యమే కారణమంటూ అల్లు అర్జున్‌ను ఆరెస్ట్ చేశారు. ఆయన బెయిల్, రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బన్నీపై ఫైర్ అవ్వడం, తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్, వెంటనే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రిలీజ్ చేస్తూ పెట్టిన ప్రెస్మీట్ నెటింట హాట్ […]
ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం.. సిఎం రేవంత్ భరోసా..
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాజాగా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరి మీటింగ్ జరిగింది. ఇక ఈ భేటిలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తన ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించాడు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తన ప్రభుత్వం సహకరిస్తుందని భరోసానిచ్చారు. ఇక తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలంటూ ముఖ్యమంత్రి సినీ పెద్దలకు వెల్లడించాడు. భంజారాహిల్స్ లోని పోలీస్ […]
సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్స్ ఇవే.. దిల్ రాజు
తెలంగాణ సీఎం టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. భేటీ ముగిసిన తర్వాత ఎఫ్‌డీసి చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ సినీ చరిత్రలో అభివృద్ధితో పాటు.. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లమంటూ వెల్లడించాడు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఇండస్ట్రీకి అండగా ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం […]
అన్‌స్టాపబుల్ 4 లాస్ట్ ఎపిసోడ్.. స్పెషల్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. ఓ పక్క సినిమాల్లో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరోపక్క రాజకీయాలోను హ్యాట్రిక్ సక్సస్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెట్టి హోస్ట్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కూడా నటసింహం మార్క్ సత్తా చాటాడు బాలయ్య. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దీనిలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీస్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. […]
బన్నీకి చుక్కలు చూపిస్తున అన్ లక్కీ నెంబర్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనలో వివాదం ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు.. ఎన్నో ట్రోల్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పరిస్థితికి కారణం ఆ అన్‌లక్కీ నెంబర్ అంటూ.. ఆ నెంబరే అల్లు అర్జున్ కెరీర్‌ను పట్టిపీడిస్తుందంటూ.. దాని కారణంగానే ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి.. దాని వెనకున స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. […]









