సావిత్రి మెడలో పూలదండకు వేలం పాట.. ఎన్ని లక్షలు వచ్చాయంటే..?

టాలీవుడ్ మహానటి సావిత్రికి.. తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సావిత్రి.. ఎంత మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు చేయని పాత్ర ఉండదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మహామహుల సినిమాల్లోను నటించి స్టార్ హీరోయిన్‌గా అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సావిత్రి.. నటనకు దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, ఎస్వి రంగారావు లాంటి వాళ్లు […]

దేవరకు దూరంగా కళ్యాణ్ రామ్.. కారణం అదేనా..?

కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై మొద‌టి రోజునే భారీ ఓపెనింగ్స్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్ర‌మంలో దేవర మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ అభిమానులు ఆసభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే.. మరిన్ని రికార్డులు తార‌క్ ఖాతాలో పడతాయి అనడంలో సందేహం లేదు. ఇక గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులేకాదు.. […]

ఇక ఆ హీరోతో జీవితంలో సినిమా తీయలేను.. కొరటాల షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా కొరటాల శివ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మొదట బోయపాటి దర్శకత్వంలో తను ఎన్నో సినిమాలకు రచయితగా వివరించినా.. ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వరుసస్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్‌లు అందుకొని టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే తర్వాత మెగాస్టార్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన‌ ఆచార్య డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న […]

‘ దేవర ‘లో ఈ చిన్న మిస్టేక్స్ జరగకపోతే పాన్ ఇండియన్ హిట్ అయ్యేదా..?

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కారటాల శివ కాంబినేషన్‌లో దేవర పార్ట్ వన్ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ పాత్రలో కనిపించాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో, జాన్వీ కపూర్ గ్లామర్ రోల్‌ల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇంత స్టార్ కాస్ట్‌ను తీసుకొని సినిమా తెరకెక్కించడమే కాదు.. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కనిపించేలా ఖర్చు […]

బాలయ్య పై హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. గట్టిగా కురిపించిందిగా..!?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ళ‌క్ష త‌న‌ అదిరిపోయే స్టాపులతో తనకొంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో బాస్ పార్టీ సాంగ్‌లో తన మాస్టెప్పులతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో నటిస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో […]

బాక్సాఫీస్ కు చెమటలు పట్టించిన ఎన్టీఆర్.. దేవర అడుగుతో రికార్డుల వర్షం..!

త్రిబుల్ ఆర్ తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో నిన్ను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మూవీ తొలి ఆటతోనే సూపర్ హిట్ టాప్ తెచ్చుకొని ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేర్చింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ సోలో హీరోగా 100 కోట్ల మార్ కలెక్షన్ అందుకోలేదని రిమార్కుంది. ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ ఎవరు ఊహించని రికార్డులను సృష్టించాడు. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దేవరప్రపంచవ్యాప్తంగా దేవర 162 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. తెలుగు […]

సావిత్రి క్లాస్.. ఆ హీరోయిన్ కు ఇచ్చి పడేసిందిగా..!

వెండి తెరపై మహానటి సావిత్రి గారు చేసిన అద్భుతాలు ఎన్నో.. ఒక సాధారణ సినిమాలో పాత్రకు కూడా తన అసాధారణ నటనతో సినిమా రిజ్‌ ను ఎక్కడకో తీసుకువెళ్లేవారు. అందుకే ఆమెను మహానటిగా ప్రేక్షకులు తమ హృదయాల్లో పెట్టుకున్నారు. అయితే సావిత్రి గారికి సినిమా అంటే గౌరవం సెట్‌ ఎవరైనా సినిమాను తక్కువ చేసి మాట్లాడితే ఆమెకు విపరీతమైన కోపం వచ్చేది. అలానే ఓ స్టార్ హీరోయిన్ దీపకు సావిత్రమ్మ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చిందని కూడా అంటారు. […]

దేవరలో సైఫ్ భార్యగా నటించింది ఎవరు అంటే..ఆమె బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా..!

ఆచార్య డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని కొరటాల ఎన్టీఆర్ తో తెర్కెక్కించిన దేవర నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో కూడా దేవర ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. 140 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠీ హీరోయిన్లుగా నటించగా. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అయితే ఈ మూవీలో సైఫ్ […]

ఎన్టీఆర్ ఊచకోత‌ .. బాక్సాఫీస్ ను షేక్ చేసిన దేవర.. ఆల్ టైం రికార్డ్..!

మ్యాన్ ఆఫ్ మాస్‌ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన దేవర ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల వరకు కలక్షన్లు సాధించినట్టు సమాచారం. తొలిరోజే అదిరిపోయే కలక్షన్ రాబెట్టినట్టు తెలుస్తుంది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల వరకు కలెక్షన్లు అందుకుంది. ఇక హిందీ రాష్ట్రాల్లోనూ రూ.8 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మిగిలిన భాషలు ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా రూ.140 కోట్లకు పైగా […]