సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. మళ్లీ అదే తప్పు చేస్తున్న పూజ , శ్రీ లీల..?

ఒకప్పుడు వెండి తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బ్యాడ్ టైం ను ఫేస్ చేస్తున్నారు .. గతంలో భారీ సినిమాలు తో వచ్చిన క్రేజ్ ఇప్పటివరకు వారి కెరియర్ కు బాగా కలిసి వచ్చింది .. కానీ ఇకమీదట అవకాశాలు రావాలంటే మాత్రం అప్ కమింగ్ సినిమాలతో భారీ హిట్లు అందుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ హీరోయిన్స్ ఉన్నారు .. రాఘవేంద్రరావు సమర్పణలో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ శ్రీలీలా.. […]

బాక్సాఫీస్‌ని షేక్‌ చేయబోతున్న రౌడీ హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు .. వరుసగా మూడు సినిమాలను ఓకే చేసి బ్రేక్ లేకుండా షూటింగ్స్ లో ఉంటున్నారు .. ప్రజెంట్ రౌడీ హీరో చేతిలో ఉన్న మూడు సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ లింక్ సిమిలారిటీ కూడా ఉంది .. అది ఏంటి అనేది కూడా ఈ స్టోరీలో చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒకేసారి మూడు సినిమాలను ఓకే […]

రాగ్ మ‌యూర్‌: మ‌రో ఫ‌హాద్ ఫాజిల్‌.. రాజ్ కుమార్ రావ్ దొరికిన‌ట్టేనా..?

ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న సివరపల్లి, గాంధీ తాత చెట్టు రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా సివరపల్లి వెబ్ సిరీస్‌లో హీరోగా.. గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్‌గా రెండు పాత్రల్లోనూ నటించి ఒకేరోజు వ‌చ్చిన ఈ రెండు సినిమాల‌తోను ఆడియ‌న్స్‌ను మెప్పించాడు. బాలీవుడ్‌లో హీరో రాజ్ కుమార్ రావ్.. మలియాళ హీరో ఫాహద్ ఫ‌జిల్ బాటలో వైవిధ్యమైన స్క్రిప్ట్‌ల‌ను ఎంచుకుంటూ రాణిస్తున్న రాగ్‌ […]

200 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి.. రాజ్ తరుణ్ మాజీ లవర్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేస్‌ తాజాగా మ‌రో కీలక మలుపు తిరిగింది. కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న మస్తాన్ సాయి అనే వ్యక్తి పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్, నేను విడిపోవడానికి కారణం అసలు ఆ మస్తాన్ సాయినే అంటూ.. లావణ్య పోలీసులను ఆశ్రయించడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే 200 మందికి […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న బురిబుగ్గల చిన్న‌ది ఓ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ హీరో భార్య.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ థీం తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలతో పాటు.. వారి పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడ్డిది నెటింట తెగ‌ వైరల్‌గా మారుతుంది. ఈ బూరి బుగ్గల చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో భార్య కూడా.. ఇంతకీ ముద్దుగుమ్మ […]

దేవిపుత్రుడు సినిమా చైల్డ్ అర్టిస్ట్‌.. ఇప్పుడెలా ఉందో చూస్తే బిత్త‌ర‌పోవాల్సిందే..!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన సినిమాలలో దేవి పుత్రుడు ఒకటి. దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అపట్ల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణ ద్వారక ఆలయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఫాంటసీ డ్రామాగా సినిమాలు రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు మేకర్స్‌. నరేష్, అంజలా జవేరి, కోట శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలో కనిపించారు. ఇక ద్వాపరయుగంలో నీట […]

అన్నా నీ ఫస్ట్‌క్రష్ ఎవరు.. భువనేశ్వరి ప్రశ్నకు బాలయ్య రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది. ఓ పక్కన సినిమాలతో పాటు.. మరో పక్క రాజకీయాల్లోనూ, అలాగే సేవా కార్యక్రమాలతోనూ మంచి పేరును సంపాదించుకుని దూసుకుపోతున్న బాలయ్య. తాజాగా బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే.. ఫుల్ జోష్‌లో బాలయ్య.. బోయపాటి శ్రీను డైరెక్ష‌న్‌లో అకండ 2లో నటిస్తున్నాడు. ఇక ఈ […]

బాక్సాఫీస్‌కు సరికొత్త బెంచ్ మార్క్‌ సెట్ చేసిన వెంకీ మామ.. సంక్రాంతికి వేస్తున్నాం ఆల్ టైం రికార్డ్..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్‌గా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్ప‌టికే బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ రేర్ రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా బాక్స్ ఆఫీస్‌కు సరికొత్త బెంజ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.303 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కె.పి చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా కృష్ణ ప్రసాద్ చౌదరి తాజాగా గోవాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్ర‌గ్స్‌ వ్యవహారాలు బయటకు వినిపించాయి. అంతేకాదు.. పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. […]