మెగాస్టార్ చిరంజీవి సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోలేక చివరికి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు చిరంజీవి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి ఆస్తిపరంగా కూడా ఎన్నో వేలకోట్ల […]
Category: Latest News
రౌడీ హీరోతో సినిమా చేయనని తెగేసి చెప్పిన సాయి పల్లవి.. కారణం..?
లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ రోజు కూడా డబ్బుకు ఆశపడి ఏది పడితే ఆ పాత్ర చేసిన సందర్భాలు లేవు.. ముఖ్యంగా తనకు పాత్ర నచ్చి.. ఆ సినిమా ద్వారా తనకు తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటేనే సినిమాలలో అవకాశాలను అంగీకరిస్తుంది. లేకపోతే కోట్లు కుమ్మరించినా సరే ఆ పాత్ర […]
సినిమా అరాచకం చూసి తట్టుకోలేక.. గూగుల్లో జాబ్ చేస్తున్న పవన్ చెల్లెలు..!!
ఎంతోమంది సినిమాల మీద ఆసక్తితో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగాలు చేస్తూనే.. వాటిని కాదనుకొని మరీ ఇండస్ట్రీ వైపు అడుగు పెడుతుంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం సినిమాలలో జరిగే అరాచకాన్ని చూసి తట్టుకోలేక సినిమా నుంచి దూరంగా వెళ్లిపోయింది. అంతేకాదు గూగుల్లో జాబ్ చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాలో హీరో చెల్లెలుగా నటించిన వాసుకి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె […]
సుడిగాలి సుధీర్ క్రేజ్ చూసి బిత్తరబోయిన యాంకర్ అనసూయ.. వామ్మో! అంత సీనుందా అంటూ?
సుడిగాలి సుధీర్.. ఇపుడు ఈ పేరు గురించి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర షో జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అనతికాలంలోనే టాలీవుడ్ హీరోలకి తీసిపోకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ కామెడీతో ఆహుతులను అలరించాడు. జబర్ధస్త్ షోతో […]
బాలయ్య బాబు వీక్ నెస్ తెలిసిపోయిందిగా..అందుకే డైరెక్టర్స్ ఇలా..?
బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కూడా తనదైన శైలి లో ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న 40 లక్షల రూపాయల ఖర్చు చేసి ఎన్టీఆర్ ఆరోగ్య రథ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా అందులో 10 వేలకు పైగా వ్యాధులను గుర్తించి పరీక్షలు చేసి వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు.. […]
Jr. NTR ట్రైనర్ మహేష్ బాబుకి కూడా కావాలట… అంత విషయం వుందా అక్కడ?
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారంటే అర్ధం చేసుకోండి. అంతవరకూ ఒక కానీ అందులో నటించిన మన హీరోలు చరణ్, తారక్ నటనాలపై కూడా ప్రశంసాలు వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాని చూసిన ఎవరికైనా చరణ్, తారక్ ల కష్టం ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. వారి శరీరాకృతికి వారు […]
కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్… పదవికి రాజీనామా చేసిన కీలకనేత..
కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెనమలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. […]
తెలుగులోని ఈ హీరోల హైట్ తెలిస్తే షాక్ అవుతారు… గ్రీకు వీరులా అంటారు!
బేసిగ్గా మన సౌత్ ఇండియన్స్ అంత హైట్ ఉండరని ఓ అపోహ వుంది. అయితే దానిని పటాపంచలు మన హీరోలు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఓ అరడజను మంది హీరోలు 6 అడుగులు కంటే పైనే ఉండటం విశేషం. వీరిని తెరపైన చూసినపుడు వారి అభిమానులు వారిని గ్రీకు వీరులుగా కీర్తించడం పరిపాటే. దాంతో పాటు ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఖ్యాతిని గడిస్తున్నారాయె. అలాంటి హీరోల్లో మనకు ముందుగా గుర్తుకు […]
ప్రముఖ సీనియర్ నటి వేదన… NTRకు తల్లిగా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నా?
Jr. NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఇక అతనితో నటించాలని ఎలాంటి నటులకైనా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరైన మిర్చి మాధవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా స్వస్థలం గుంటూరు అని, హైదరాబాద్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అదే సమయంలో వరుసగా సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు రావడంతో బిజీగా మారానని అన్నారు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి […]