ఒక్క సినిమాతో పరువు పోయింది.. దర్శకేంద్రా మీకు అవసరమా అంటూ..!

బుల్లితెర నటులతో నిండిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ఇలా కమెడియన్స్ అందరూ ఈ సినిమా కనిపిస్తారు. ఆగస్టు 19న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం లేకుండా అత్యంత చెత్త సినిమాగా ప్రక్షకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి మధ్యలోనూ వస్తున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ అసలు […]

జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??

జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ […]

ఆ సినిమాకి రామ్ చరణ్ సీక్వెల్..వద్దు బాబోయ్ వద్దు..!?

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి కాళ్ళు పెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.  రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో సినిమాలు సక్సెస్ అవుతాయి అనుకోని ఫ్లాప్ అయినవి ఉన్నాయి. వాటిల్లో ఒకటే ధ్రువ.”తని ఒరువన్ ” అనే టైటిల్ తో తమిళంలో వచ్చిన సినిమా. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాన్ని తెలుగులో ధ్రువ అనే పేరుతో మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ రీమేక్ చేసిన […]

ప్రభాస్ లానే భాగ్యశ్రీతో క్రష్ ఉందన్న మరో హీరో..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ […]

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ‌..!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర‌ నాయకుడు, కేంద్ర […]

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్.. ఆరోజున వస్తే సినిమా హిట్టే..!

విలక్షణ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబద్దం నాటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది.. తాజాగా ‘హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందట చిత్ర బృందం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం […]

జారిపోయినా డోంట్ కేర్..మీరు చూడాల్సిందే..హీట్ పెంచుతున్న బన్నీ బ్యూటీ..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫోటోషూట్స్ చేసి ఎలా టాప్ ట్రెండింగ్ లోకి వస్తున్నారో మనకు తెలిసిందే. రోజుకో కొత్త హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళ మత్తులు పోగొడుతున్నారు. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ ముద్దుగుమ్మల వరకు అందరూ హాట్ ఫోటోషూట్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మరీ గమనించాల్సిన విషయం ఏంటంటే సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు కన్నా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లలో అందాల ప్రదర్శన ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు మన ముద్దు గుమ్మలు. […]

త‌న ల‌వ‌ర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!

బాలీవుడ్ అందాల భామ కియ‌ర అద్వానీ గురించి అంద‌రికి తెలిసిందే. ఈమె తెలుగులో మ‌హేష్ బాబు తో భ‌ర‌త్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియ‌రా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]

త‌న‌కు ఎలాంటి మొగుడు కావాలో చెప్పి మ‌రీ షాక్ ఇచ్చిన స‌దా..!

సీనియర్ హీరోయిన్ సదా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. 2000వ దశకం మొదట్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె నితిన్ తొలి సినిమా జ‌యంలో హీరోయిన్‌గా చేసింది. త‌న తొలి సినిమా జయంతోనే సదాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో వెళ్ల వెళ్ల‌వయ్యా వెళ్ళు అని చెప్పే డైలాగ్ ఇప్పుడు కూడా వింటుంటే కొత్త‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఛాన్సులే వ‌చ్చాయి. విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన […]