టాలీవుడ్‌కు షాకిచ్చేలా ‘ లైగర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజ‌య్ కెరీర్ టాప్‌..!

విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. లైగ‌ర్ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ స్థాయిలో జరిగింది.. మొత్తం 90 కోట్ల […]

NTR, రామ్ చరణ్ సరసన నిఖిల్.. మేటర్ ప్యాన్ ఇండియా కథ ఇదే!

నేడు తెలుగు సినిమా నేషనల్ లెవల్లో వెలిగిపోతుంది అంటే అంతా రాజమౌళి పుణ్యమే అని చెప్పుకోవాలి. బాహుబలి అనే సినిమా లేకపోతే తెలుగు సినిమా పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్క ‘రాజమౌళి’ అనే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ […]

లేటు వయసులో ఘాటు అందాలతో కాకరేపుతున్న మీరా జాస్మిన్!

మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తమిళంలో ఆమె చేసిన కొన్ని సినిమాలతోనే తెలుగువాళ్ళకు పరిచయం అయింది. ఆ తరువాత తెలుగులో నేరుగా చేసిన సినిమాలతో డైరెక్ట్ గా మనవాళ్లకు కనెక్ట్ అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించడం ఆమె ప్రత్యేకత. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గుడుంబా శంకర్’ సినిమాలో చేసిన సంగతి తెలిసినదే. అయితే మీరా పెళ్లైన తరువాత సినిమాలకు […]

కృష్ణవంశీతో హీరో రవితేజకి చెడిందా? మాస్ మహరాజా గురించి మాట్లాడడానికి ససేమిరా అన్నాడు?

ర‌వితేజ‌ – కృష్ణవంశీ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ర‌వితేజ‌ని సింధూరం అనే చిత్రంతో తెలుగు తెరకు ప‌రిచ‌యం చేశాడు దర్శకుడు కృష్ణ వంశీ. ఈ సినిమాలో ర‌వితేజ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇక సింధూరం సినిమాలోని పాట‌లు కూడా అప్పటి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాయి. దానికంటే ముందే నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఓ ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ. అటు తర్వాత వీళ్ళు ‘సముద్రం’ ‘ఖడ్గం’ అనే సినిమాలకు […]

అల్లరి నరేష్ ని ఆ హీరోయిన్ మోసం చేసిందా? తరువాత నరేష్ ఫ్రెండ్ తోనే అలా?

అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగునాట అతనికున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లరి అనే సినిమాలో నటించాక నరేష్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన pపని లేకుండా పోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నరేష్ పేరు కాస్త ‘అల్లరి నరేష్’గా మారిపోయింది. ముఖ్యంగా సినిమాల్లో ఆయన చేసే కామెడీకి జనాలు పడి చస్తారు. ఏడాదికి కనీసం ఓ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో మాత్రం […]

హీరో సుమన్ భార్య హీరోయిన్లనే మించిన అందం.. పెళ్లి ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ హీరోలలో హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసింది ఈ హీరో అని చెప్పవచ్చు.. అప్పట్లో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ముఖ్యంగా ఎక్కువగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న హీరో సుమన్. అయితే రాను రాను అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు.సుమన్ […]

డబ్బుల కోసమే ఒప్పుకున్న అంటున్న ఇలియానా.. విషయం అదేనా?

హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎంతోమంది పేడ్ అవుట్ అయిపోయి.. తట్టాబుట్టా సర్దుకుంటే, ఇల్లు బేబీ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. ఇటీవల హారర్ జానర్ కి సంబంధించిన సినిమాలకి సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ మధ్య ఓ హారర్ హిందీ సినిమా విషయంలో ఆమెకి ఎదురైన అనుభవాల రీత్యా కొన్ని […]

డబ్బు కోసం ఇలియానా నీచమైన పని.. దానికి కూడా ఓప్పేసుకుందా..!

గోవా బ్యూటీ అందాల భామ ఇలియానా గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది. తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది. ఇక తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ ఫీడ్ అవుట్ అయిపోయి… పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అయితే ఇలియానా […]

అదొక్కటే నా కోరిక.. ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతీ రిక్వెస్ట్..

ఎన్టీఆర్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే..ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వస్తున్నాయి. కేవలం అభినందించేదుకే అమిత్ షా భేటీ అయ్యారని బీజేపీ శ్రేణులు అంటుంటే.. ఇది రాజకీయ భేటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే ఈ భేటీలో ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు.. కాగా, ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై […]