మాచర్ల నియోజకవర్గం రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కొత్త దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల […]

క‌ళ్యాణ్‌రామ్ బింబిసార రిజెక్ట్ చేసి బాధ‌ప‌డుతోన్న హీరోలు వీళ్లే…!

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న సినిమా ఇదే..! పటాస్ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే రాబ‌డుతుంది. ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తుందంటున్నారు. ఈ సినిమాను క‌ళ్యాణ్ రామ్ త‌న […]

అనాధ ఆశ్రమంలో చేరిన రాకేష్ మాస్టర్.. ఆమె వల్లేనా..?

డాన్సర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్.. డాన్స్ మాస్టర్ గా ఏకంగా 1500 సినిమాలకు డాన్స్ కంపోజర్ గా పనిచేశారు. ఇక ఈయన అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ లు ఈయనకు శిష్యులుగా ఉండేవారు. ముఖ్యంగా సీతయ్య , దేవదాసు, చిరునవ్వుతో , లాహిరి లాహిరి లాహిరిలో వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ […]

ఆ సినిమాను ఆపేయాలంటూ చిరంజీవిని కోరుతున్న అభిమానులు.. కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు ఈయన నటనతో ఎంతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఎంతోమంది అభిమానులను కూడా సొంతం అన్నారు కేవలం నటుడు గానే కాకుండా రాజకీయపరంగా కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో ఈయనకి పేరు తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇక సినీ ఇండస్ట్రీలోని మళ్లీ హీరోగా […]

బాల‌య్య – అనిల్ రావిపూడి ఫ‌స్టాఫ్ ఇదే…!

ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గ‌త సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య.   ఎఫ్ 3 సినిమాతో హిట్ […]

సీనియర్ నటి నిర్మలమ్మ పెళ్లి వెనుక ఇన్ని షరతులా..తెలిస్తే షాక్.!!

ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లను మొదలుకొని.. తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్ , బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మొదటగా పౌరాణిక కథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ 800 చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. రెండు నంది అవార్డులను కూడా […]

అందుకే సమంత చైతూ ను ప్రేమించిందా.. వైరల్ అవుతున్న న్యూస్..!!

ప్రేమా.. రెండు అక్షరాల ఈ మధురమైన భావం రెండు జీవితాలను ఒకటి చేస్తుంది అని చెప్పడం సందేహమే లేదు. కానీ అలా ఇద్దరు మనుషులు తమ మనసులను ఒకటి చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకరికొకరులో ఏదైనా వ్యక్తిత్వం నచ్చడం లేదా అందానికి మోహితులవడం ఇంకా చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాలు వల్ల పెళ్లి చేసుకుని ఒకటవుతారు కానీ విడిపోయే సమయంలో ఎందుకు ఆ కారణాలు […]

చైతన్య వల్లే ఆ విషయంలో తగ్గనున్న సమంత..కారణం..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సమంత అని చెప్పవచ్చు. కేవలం దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరాది సినీఇండస్ట్రీలో కూడా తన పాగా వేయడానికి ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఒకవైపు లవ్ రొమాంటిక్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు జానపద నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తోంది […]

మహేష్-పూరి మధ్య విభేదాలు రావడానికి కారణం అదే..!!

గడిచిన రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు . ఇక సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోయినా కూడా అభిమానులు సైతం నిరాశ చెందకుండా పోకిరి సినిమాను స్పెషల్ షో థియేటర్లలో ప్రదర్శించడంతో చాలా సందడిగా చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పోకిరి సినిమా చాలా స్పెషల్ గా అనిపించింది. దాదాపుగా 500 థియేటర్ లలో షోలు నిర్వహించినట్లు నివేదికలు […]