అవును. మనచుట్టూ అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని ఫలానా అని గుర్తించలేము. కానీ అవి మననుండి దూరం అయినపుడు మాత్రం అనేక విషయాలు బయటకు వస్తాయి. అలాంటప్పుడు అవునా? అని అవాక్కవుతాము. మనషుల విషయంలో ఇలాంటివి జరిగినపుడు ఒకింత ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోనవుతాము. ముఖ్యంగా సినిమా వారి జీవితాలకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా గమ్మత్తుగా ఉంటుంది. వెండి తెరపైన అభిమానులను అలరించిన వారు వ్యక్తిగత జీవితానికి వచ్చినపుడు మాత్రం కాస్త గోప్యతను […]
Category: Latest News
చరణ్ – బన్నీ ఫ్యాన్స్ వార్‌లోకి ఉపాసన, స్నేహ కూడా వచ్చేశారుగా…!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు ఇప్పటికీ ఉన్నానడంలో సందేహం లేదు.. నిజానికి ఇండస్ట్రీలో ఉండే హీరోలు.. స్నేహితులుగా , బంధుమిత్రులుగా సంతోషంగా ఉంటే.. వారి అభిమానులు మాత్రం ఇక్కడ కొట్టుకు చస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు . మొన్నటి వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ , […]
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కంగనా రనౌత్.. కనీసం లేవలేనంతగా..?
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు ఈమెను అందరూ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక తనకు సంబంధం లేని విషయంలో కూడా తలదూరుస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఇప్పటివరకు తన […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్ళామంటే ఆమాత్రం స్టైల్ ఉండాలి మరి… షేక్ అవుతున్న ఫోటో!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి చెప్పేదేముంది. ముందునుండి అందరూ చూస్తున్నారు. అయితే అతని భార్య స్నేహారెడ్డి గురించి ఎంతమందికి తెలుసు? ఆమె ఓ సాధారణ గృహిణి అయినప్పటికీ సెలిబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని రీతిగా ఉంటుంది. ఎంతైనా స్టైలిష్ స్టార్ భార్య అంటే ఏమాత్రం ఉండాలి అంటున్నారు మన అల్లు వారి ఫ్యాన్స్. అవును.. ఆమె తాజాగా షేడెడ్ కలర్ చీర, కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్.. చెవికి క్రిస్టలైన్ జూకా ధరించి ఎంతో ఇస్మార్ట్ గా […]
నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది… నెటిజన్లు తెగ ఫీల్ అయిపోతున్నారు చూడండి!
అవును. నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు లేకపోతే ఊరుకోరని అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అలాంటి విషయాలు షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి సదరు సెలబ్రటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది. అయితే అలాంటి షోలలో వారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి […]
ఆ కారణంతోనే పెళ్లికి దూరమైపోయా… తేజస్వి ఇచ్చిన షాక్ చూశారా..!
తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్విని మదివాడ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బిగ్ బాస్ తో అటు వెండితెర పైన కూడా బాగా అలరించింది. కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించి మెప్పించింది..ఇక ఇదంతా ఇలా ఉండగా తేజస్విని మదివాడ నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. ఈ సినిమా 4 ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కించిన సినిమాగా తెలియజేసింది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించారు అలాగే ఇందులో అన్వేషిని జైన్, తనీష్కు రాజన్, అమిత్ […]
మొదలైన ‘శ్రీరెడ్డి’ బాగోతం.. మొక్కలెందుకు బొక్క అంటోందా?
ఆ పేరు చెబితే టాలీవుడ్ ఉలిక్కి పడుతుంది. ఆ పేరు వింటే కొంతమంది నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతుంది. అది మరెవ్వరోకాదు.. శ్రీ రెడ్డి. చేసిన సినిమాలు ఒకటి అరా అయినా ఫిలిం నగర్ నడిబొడ్డులో ఆమె చేసిన చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. అవును.. శ్రీరెడ్డి పేరు వింటే వివాదాలే గుర్తుకు వస్తాయి. దాదాపు కొన్ని నెలలపాటు తెలుగు మీడియాలు ఆమె వెంటే పడ్డాయి. అందుకే శ్రీరెడ్డిని తెలుగునాట అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అయితే […]
నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?
అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. […]
ప్రభాస్ ‘సలార్’పై క్రేజీ అప్‌డేట్.. పోస్టర్ రీలిజ్
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు మరియు సిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’ విడుదల తేదీని చిత్ర బృందం నేడు స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ సినిమా విడుదల తేదిని తెలిపారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తేదీని ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంతో సంబరాలు […]