చిరంజీవిని వాళ్ళు కాపీ చేశారా… లేదంటే చిరు వాళ్లని కాపీ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత […]

బన్నీ ఫ్యాన్స్‌కు బంప‌ర్ న్యూస్‌… హిట్ కాంబినేష‌న్ రిపీట్‌…!

ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి సినిమా నుండి మొన్న వచ్చిన అలా వైకుంఠపురం సినిమా వరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. స్వాతిముత్యం సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నాగ వంశీ […]

ఎట్టకేలకు తప్పు ఒప్పేసుకున్న బండ్ల గణేష్… ఆ వాయిస్ తనదేనంట?

బండ్ల గణేష్ అంటే ఎవరో తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ మాటలతో మీడియాకు మేతగా మారుతాడు ఈ ప్రముఖ నిర్మాత. కమిడియన్ గా, నిర్మాతగా కాకుండా పవన్ కళ్యాణ్‌ అభిమానిగానే బండ్ల బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో బండ్ల ఇచ్చే ఒక స్పీచ్ తో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ గురించి బండ్ల చెప్పినట్టుగా, పొగిడినట్టుగా ఇంకెవ్వరూ మాటల తూటాలు పేల్చలేరు. ఆయన మాటలు వింటుంటే.. […]

క్రేజీ సీక్వెల్ లో నేషనల్ క్రష్ .. బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!?

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీక‌కు వరుస‌ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది . మరి ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరొ క్రేజీ ఆఫర్ ఈ భామకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు […]

`ది ఘోస్ట్‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే నాగ్‌ ఎంత రాబ‌ట్టాలి?

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం `ది ఘోస్ట్` మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించినది. అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాగార్జున మాజీ రా ఏజెంట్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్ […]

మహేశ్‌ కోసం అలాంటి నటుడా..త్రివిక్రమ్ బుద్ది మందగించిందా..?

మహేష్ బాబు తన 28వ సినిమాను తెలుగు స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కాగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇందులో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరంటే మలయాళీ […]

సాయిప‌ల్ల‌వి సైలెన్స్ వెన‌క అస‌లు ఏం జ‌రిగింది…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది హీరోయిన్ సాయి పల్లవి. ఎంతో అద్భుతమైన పాత్రలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు చోటు లేకుండా కేవలం సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చివరి చిత్రాలు విరాటపర్వం, గార్గి ఇక తర్వాత ఎలాంటి సినిమాలను ఈమె ప్రకటించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సాయి పల్లవి తన […]

‘పొన్నియన్ సెల్వన్’ సంచలన రికార్డ్.. మూడో రోజుల్లో రూ.300 కోట్లు..!?

తమిళ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”1 . ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ అంచనాలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ బాహుబలి గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తానని మణిరత్నం […]

పెళ్లైన ఆ ముగ్గురు హీరోల‌పై క‌న్నేసిన ర‌ష్మిక‌.. ఛీ.. ఛీ.. ఇదేం అరాచ‌కం!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న ఈ భామ` పుష్పా` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా జట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ఈమె తొలి బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` త్వరలోనే ప్రేక్షకుల […]