డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ ఆదా శర్మ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో హాట్ ఎక్స్పోజింగ్ తో అందర్నీ ఆకట్టుకున ఈ భామ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. మళ్లీ కోన్నాళ్లకు అడవి శేష్ చేసిన క్షణం సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత ఒకటి రెండు సినిమాలలో […]
Category: Latest News
Unstoppable II: ఒకే వేదికపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కనబడబోతున్నారా?
టైటిల్ చూడగానే మీకు పూనకాలు రావొచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరి. ఈ ఈ అరుదైన కాంబో కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం aha OTT టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారని భోగట్టా. బాలకృష్ణ తో టాక్ షోలో గెస్ట్ లుగా పాల్గొనేందుకు వారిద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే వారిద్దరిని ఇంటర్వ్యూ […]
రాధిక అందాల అరాచకం..ఏం అందం రా బాబు..ఆ ఒక్కటి మిస్..!!
రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రక్త చరిత్ర సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఆప్టే ఆ సినిమాలతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ సినిమా తర్వాత ఈ భామ తెలుగులో బాలకృష్ణకు జంటగా రెండు సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది. ఈ భామ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ అందాల భామకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవటంతో బాలీవుడ్ కి […]
అద్దిరిపోయే ఆఫర్ అందుకున్న బుట్టబొమ్మ..గడ్డం హిరో సినిమాలో ఛాన్స్..!?
స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూజా హెగ్డే సౌత్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్గా కొనసాగుతుంది. రీసెంట్ గా పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ బిజీగా ఉంది. ఇటీవల దళపతి విజయ్ తో బీస్ట్ సినిమాలో నటించి అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రానున్న ssmb 28 లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదెల ఉండగా ఈ భామ మరో క్రేజీ […]
ఆ ఫేమస్ స్టార్ హీరోయిన్ ని NTR తన సినిమాకి వద్దని చెప్పాడట.. ఎందుకబ్బా?
స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి పరిశ్రమ మన్నగలుగుతుందంటే అంతా ఆయని చలవే. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న NTR ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేశారు. దాదాపు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈయన ఉన్నట్టుండి పదవి నుంచి తప్పుకోవడం అందరికీ తెలిసినదే. ఇక సినిమాలలోని జానపద, సాంఘిక, పౌరాణిక నేపథ్య చిత్రాలలో నటించి […]
వామ్మో..నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి అన్ని కోట్లు కూడబెట్టిందా.. టోటల్ ఆస్తి లెక్కలు ఇవే ..!?
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నయనతార 2003లో అయ్యా సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ కొనసాగుతూ వచ్చింది. నయనతార తర్వాత తెలుగు, కన్నడ ,మలయాళం భాషల్లో నటిస్తూ ఆ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నయనతార ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ […]
ఆ విషయంలో ఈ తెలుగు అమ్మాయి ముందు..ఆ బాలీవుడ్ బ్యూటీలు వేస్ట్..!!
శేఖర్ కమౌల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించిన తెలుగు భామ ఈషా రెబ్బా. ఈమె హీరోయిన్ గా సక్సెస్ అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనేే ఉంది. అయితే ఇప్పటికి ఈమె ఒక స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోలతో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ ఛాన్స్ రాకపోయినా స్టార్ హీరోల సినిమాలో చిన్న పాత్రలు కూడా నటించి ఈ ముద్దుగుమ్మ అందరిని మెప్పించింది. ఈ […]
‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ పాత ఫొటోలు ఎపుడైనా చూశారా?
బాలీవుడ్ సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయ్యి తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నటీమణులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన సీత క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలవడం మృణాల్ కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ […]
“సీతారామం” చూసిన పోలాండ్ అభిమాని చేసిన పనికి షాక్ అవుతున్న జనాలు..దుల్కర్ ఎమోషనల్..!!
డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం సినిమాను అందమైన ప్రేమ కథగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా మలిచాడు దర్శకుడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా తనలోని నట […]