మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారనేది ఎప్పటినుండో వస్తున్న ఓ నానుడి. ఈ విషయాన్ని నిజం చేస్తూ అనేక విషయాలు మన చుట్టూ జరుగుతాయి. అంతెందుకు ఇక్కడ వున్న ప్రతి ఒక్కరికి ఓ అనుభవం వుండే ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినపుడు హఠాత్తుగా ఎవరో ఒకరు మీరు… పలానా వ్యక్తిలాగా వున్నారని అంటే మీకు ఎలా ఉంటుంది? వెంటనే ఆశ్చర్యపోతారు కదూ. కానీ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. […]
Category: Latest News
అందరి ముందే శ్రియను అలా అడిగేసిన తరుణ్.. ఏం చేసిందో చూడండి..!!
“ఈ వర్షంలో మిరపకాయ బజ్జి ఎలాంటి ఎదవైనా తింటాడు.. కానీ ఐస్ క్రీం తినేవాడే రొమాంటిక్ ఫెలో” ఈ డైలాగ్ చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తరుణ్ . ఎస్ తను నటించిన నువ్వే నువ్వే సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . అక్టోబర్ 10 2022 హీరోగా తరుణ్ ,హీరోయిన్ గా శ్రియ, ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ ..నటించిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమా బాక్స్ […]
సర్ప్రైజ్: కళ్యాణ్ రామ్.. కొత్త మూవీ నుంచి క్రేజీ అప్డేట్..!
నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా ఏకంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది… టాలీవుడ్ కి కం బ్యాక్ ఇచ్చింది. ఇంతటి భారీ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ తను తర్వాతి సినిమాలు గురించి ఎటువంటి సమాచారం లేదు. బింబిసార సినిమాకి పార్ట్ 2 కూడా రానుంది.. […]
పుట్టెడు బాధలోను మహేశ్ సంచలన నిర్ణయం..ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్..!?
మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి రీసెంట్ గానే మరణించారు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు . ఈ ఊహించని పరిణామంతో మహేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చడం ఎవరి తరం కాలేదు భార్య పార్థివ దేహం వద్ద కుమిలి కుమిలి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా […]
ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?
సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]
చచ్చే లోపు అలా ఒక్కసారైన చేయాలి..ఈ హీరోయిన్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!?
మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తీరని కోరిక ఎప్పుడో ఒకసారి నెరవేర్చుకోవాలని వాళ్ళ మనసుకి అనిపిస్తూ ఉంటుంది . అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకి కూడా కోరికలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అవి బయటకి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారనో.. లేక తప్పుగా భావిస్తారనో తెలియదు కానీ, కొందరు హీరోయిన్స్ హీరోలు మాత్రం తమకు ఉన్న కోరికలను అలాగే దాచి పెట్టేసుకుంటారు . అయితే […]
చైతూని పరోక్షంగా టార్గెట్ చేసిన సామ్… తోడు లేకపోతే అస్సలు బతకలేడట?
నాగ చైతన్య, సమంత విడిపోయి ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తల ప్రవాహం మాత్రం ఆగడంలేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయం బయటపడటంతో న్యూస్ అవుతున్నారు. ఏ మాయ చేసేవే లో నటించిన వీరు ఇద్దరు అనతికాలంలోనే ప్రేమికులుగా మారారు. దాంతో ఆ ప్రేమకథ పెళ్లి వరకు దారితీసింది. కొన్నాళ్ల వరకు చిలకల్లాగా జీవించిన పిమ్మట ఏమయ్యిందో తెలియదు కానీ, 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర […]
వారెవ్వ: బంపర్ ఆఫర్ కొట్టేసిన తాగుబోతు రమేష్..ఏకంగా బాలీవుడ్ బడా హీరోతోనే..!!
సినీ ఇండస్ట్రీలో హీరోలకి హీరోయిన్స్ కే కాదు.. కమెడియన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది . ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. నిజానికి ఈయనకు మందు తాగే అలవాటు లేదు. కానీ ప్రతి సినిమాలో ఆయన నటించే క్యారెక్టర్ అందుకు తగ్గట్లే ఉంటుంది. కాబట్టి అందరూ ఇతన్ని తాగుబోతు రమేష్ గా మార్చేశారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఈ అబ్బాయి […]
అతడిని ప్రేమించి మరీ వివాహానికి దూరమైన సీనియర్ హీరోయిన్.. ఎవరంటే.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్, నటి లక్ష్మీ బాగా సుపరిచితమే. ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. దాదాపుగా సౌత్ లో అన్ని భాషలలో కూడా మంచి పేరు సంపాదించింది. మొదటిసారిగా తమిళంలో తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత తెలుగు కన్నడ ,మలయాళం వంటి బాషలలో కూడా నటించింది. ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించిన మొదటి చిత్రం జూలీతో […]