ప్రియుడితో ర‌కుల్ బ్రేకప్‌.. ఇదిగో ఫుల్ క్లారిటీ!?

రకుల్ ప్రీత్ సింగ్..కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమై, ఆ తరువాత తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్ అందుకుని స్టార్ హీరోలందరి జంట‌గా నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రకుల్ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కానీ ఇటీవల వచ్చిన మన్మధుడు 2, కొండపురం సినిమాలు డిజాస్టర్ కావడంతో కాస్త ఢీలా పడింది ముద్దుగుమ్మ. దీంతో బాలీవుడ్ మీద అదృష్టం పరీక్షించుకునేందుకుగాను […]

పడుకుంటే డబ్బులు ఇస్తానంటూ వచ్చిన ఆ డైరెక్టర్ బండారాన్ని బయటపెట్టిన శ్వేత వర్మ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ భూతం అనేది చాలా కామన్ గా మారిపోయింది. మీటూ ఉద్యమం వచ్చినప్పుడు ఈ విషయం మరింత రచ్చ రచ్చగా మారిపోయింది. అయితే ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటికి ఎంతోమంది సెలబ్రెటీలు సైతం తమ కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు బిగ్ బాస్ శ్వేతా వర్మ తెలియజేస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]

జిమ్‌లో జ్యోతిక క‌స‌ర‌త్తులు చూశారా..? నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ త‌గ్గేదే లే!

జ్యోతిక గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈమె తమిళంలో కొన్ని సినిమాలు నటించగా తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. వారిద్దరి పిల్లలు పెద్దవారు అయ్యాక మళ్లీ సినిమాలపై మక్కువతో జ్యోతిక తాజాగా రీ-ఎంట్రీ ఇచ్చింది.   జ్యోతిక రీ-ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. […]

జిన్నా చిత్రంతో మంచు విష్ణు సక్సెస్ అయ్యారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా రాలేదు. అయితే మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో తక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల అయింది. దీంతో ఈ […]

భారీగా రేటు పెంచేసిన బాల‌య్య‌..అనిల్ రావిపూడి మూవీకి అన్ని కోట్లా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ“ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమా కోసం గాను 18 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు మరో 7 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఎన్.బి.కె 108వ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కుతుంది. అయితే […]

మొన్న కే.జి.ఎఫ్.. నిన్న కాంతారా..ఇప్పుడు కేడి.. అదరగొడుతున్న టీజర్..!!

ఈ మధ్యకాలంలో కన్నడ సిని పరిశ్రమ నుంచి విడుదలైన ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటుతూ ఉన్నాయి. అలా ఇప్పటివరకు కేజిఎఫ్ సినిమాతో మొదలుపెడితే.. కేజిఎఫ్ -2, చార్లీ-777, విక్రాంత్ రోణా, కాంతారా చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా శాండిల్ వుడ్ నుంచి వచ్చే సినిమాల పైన మరింత ఫోకస్ పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల […]

అల్లు అర్జున్ కి ఉన్న ఆ దమ్ము..మెగా హీరోలకు ఉందా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అల్లు VS మెగా ఫాన్స్ వార్ మళ్లీ మొదలైనట్టు తెలుస్తుంది . ఇప్పటికీ అల్లు మెగా ఫ్యామిలీకి పడట్లేదని ..మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ అవమానించాడు అంటూ గత కొంతకాలంగా వీళ్ళ మధ్య మనస్పర్ధలు కంటిన్యూ అవుతున్నాయి అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన అల్లు స్టూడియోస్ ఫంక్షన్ లో అల్లు మెగా ఫ్యామిలీ కలిసి […]

బట్టలు లేకుండా.. ఒక్కే బెడ్ పై..ఆ హీరోతో రాశిఖన్నా.. సోషల్ మీడియా షేక్..!?

రాశిఖన్నా ..ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . చూడడానికి కుందనపు బొమ్మలా ఉంటుంది . అచ్చం తెలుగింటి అమ్మాయిల మెరిసిపోతూ.. తన అందంతో కుర్రాలను మంత్రంముగ్ధులను చేస్తూ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ , నాగశౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రాశిఖన్నా మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రాలను మాయ చేసేసింది. ఈ సినిమా క్లాసిక్ హిట్ అవడంతో స్టార్ హీరోలు అమ్మడుకు అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే […]

“ఊ అంటావా మావ ” పాటకు..సమంత కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

“ఉ అంటావా మావ..ఊ ఊ అంటావ మావ” ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..చెప్పండి . సమంత ఈ పాటలో కనిపించినంత హాట్ గా ఎప్పుడు కనిపించలేదు. అంతలా తన బాడీలోని అందాలను ఎక్స్పోజ్ చేసి సినిమా హిట్ అవ్వడానికి హ్యూజ్ కారణమైంది. ఊ ఒక్క్క్క పాట సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని దేశాన్ని షేక్ చేసింది . ఎక్కడ చూసినా ఈ పాట మారుమ్రోగిపోయేది […]