బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. దేశానికే గర్వ కారణం.. చిరంజీవి కామెంట్స్ వైరల్..!!

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలోనే రిషి సునాక్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. రిషి సునాక్‌ ప్రైమ్ మినిస్టర్ అవటం పట్ల తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ప్రజలు అంత‌ దీపావళి జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ దేశానికి రిషి ఏకగ్రీవంగా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. అలాంటి పండగ వేల రిషి బ్రిటన్ కి ప్రధాని అవటం […]

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!

2016 వ సంవత్సరంలో మొదటిసారిగా కొమరం పులి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ నికిషా పటేల్. తన మొదటి చిత్రమే పవన్ కళ్యాణ్ తో నటించి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ని చవిచూసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కనడ ,మలయాళం, తమిళ్ ,హిందీ వంటి భాషల్లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ తరువాత ఓం త్రిడి, అరకు […]

లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..అవతార్ 2 లో భారీ మార్పులు..!!

హాలీవుడ్ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అవతార్2 . అవతార్1 సినిమా గతంలో వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్ 2009లో విడుదలైన అవతార్ మొదటిభాగం అన్ని దేశాల్లో ఉన్న ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. ఈ సినిమా తర్వాత అలాంటి సినిమాలుకు మరింత క్రేజ్ పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధాన్ని అద్భుతంగా […]

చీరకట్టులో చింపేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా… పరువాలు తెర!

బేసిగ్గా చీరకట్టులో మిల్కీ బ్యూటీ తమన్నా అందాలను వూహించుకోలేము. ఎప్పుడు టీషర్ట్స్, జీన్స్ లో కనబడే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా చీరకట్టులో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? కానీ ప్రస్తుతం అలాగే చేసింది. అది మరెక్కడో కాదు, సోషల్ మీడియాలో. అవును, ఆమె తాజాగా ఓ చీరకట్టులో ఫోటో షూట్లో పాల్గొంది. ఆ తరువాత ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. ఇంకేముంది కట్ చేస్తే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ […]

వావ్: శంకర్-రామ్ చరణ్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్.. మెగా ప్లాన్ అద్దిరిపోయిందిగా.!!

రామ్ చరణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాను పిరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చు అని నమ్మి సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.. ఇక అప్పుడు ఆయన వెనకాల వచ్చిన ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో వచ్చే […]

మరో క్రేజీ ప్రాజెక్టు లైన్లో పెట్టిన బాలకృష్ణ.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాను అనిల్ యాక్షన్ అండ్ కామెడీ […]

అత‌డు `గే` అని తెలిస్తే ఆ ప‌నే చేస్తాను.. ర‌కుల్ షాకింగ్ కామెంట్స్ వైర‌ల్!

రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న రకుల్ ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోను వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తాజాగా ఆమె బాలీవుడ్ లో `డాక్టర్ జీ` అని సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో […]

హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు గాలమేస్తున్న జాన్వీ కపూర్… మరో అతిలోక సుందరిలాగా వుంది!

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్‌’ సినిమాతోనే మంచి నటిగాను, అందంతోను బి టౌన్ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసేసింది. అందంలో అమ్మకు తగిన కూతురు అని పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు […]

T20 WORLD CUP 2022: అప్పుడే సెమీఫైన‌ల్‌కు వెళ్లిన టీం ఇండియా… !

టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23న జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే రీతిలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ తోనే శుభారంభం చేసింది భారత్. ఈ మెగా టోర్నీలో భాగంగా గ్రూప్ 2 లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్లు ఆడనుంది. భారత్ ఆడబోయే […]