క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి రెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో ఓవర మాస్ యాక్షన్ ఫైట్లతో మరోసారి టాలీవుడ్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే థమన్ అఖండ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సినిమా హిట్ అవ్వటంలో తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి […]
Category: Latest News
ఇండియన్స్ బ్లడ్ లోనే అది ఉంటుంది… చిరంజీవి పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టార్ సినిమా విడుదల ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో […]
రెడ్ డ్రెస్ లో అందాలను ఎరుపెక్కిస్తున్న తమన్నా..!!
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. ఇక అభిమానులకు మిల్కీ బ్యూటీగా కూడా పేరు పొందింది. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇక తమన్నా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో తేడాలు లేకుండా నటిస్తూ ఉన్నది. ఇక ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తమన్నా […]
అల్లు అర్జున్ వైఫ్ స్పేహా కట్టుకున్న ఆ చీర ధర తెలిస్తే కళ్తు తేలేస్తారు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ స్టైల్ మైంటైన్ చేయడంలో వీరిద్దరూ ముందంజలో ఉంటారు. అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన లుక్ ని ఎలా మార్చేస్తూ ఉంటాడో అలాగే ఆయన భార్య స్నేహ కూడా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సిల్వర్ […]
ప్రగతి ఆంటీ ఇంటిని చూశారా..? అదిరిపోయింది అంతే!
ఈ మధ్యకాలంలో చాలామంది ఇటు బుల్లితెర మరియు అటు వెండితెర సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టారు. వీడియో వ్యూస్ పెరగడం కోసం రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ డిఫరెంట్ వీడియోలు చేస్తూ తమ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా యూట్యూబ్లో వైరల్ అయితున్నది సెలబ్రిటీల హోమ్ టూర్ వీడియోలు. ఇక ప్రస్తుతం నటి ప్రగతి కూడా తన హోమ్ టూర్ వీడియోని షేర్ చేసి ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఆ వీడియోలో తన […]
జగన్ ఇచ్చిన పదవిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆలీ..!!
కమెడియన్ ఆలీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటివరకు కూడా పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు ఆలీ. ప్రస్తుత రాజకీయాలలో కూడా తన సత్తా చాటేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆలీ పలు ప్రాంతాలలో ప్రచారం […]
ఈ ఒక్కటి చాలదు ఎన్టీఆర్ గొప్పతనం తెలపడానికి..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు హీరోగా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజకీయంగా కూడా తన హవా కొనసాగించారు. ఇక ఎన్టీఆర్ దర్శకుడు తాపీ చాణక్య చెప్పిన కథను ఒప్పుకొని ఆ సినిమాలో నటించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. అయితే అందులో ఏముంది అనుకుంటే ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం […]
అలాంటి పని చేసి అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ.. కేసు నమోదు!
ఉర్ఫీ జావెద్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అయితే బిగ్ బాస్ హిందీ ఓటిటి మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చిన తర్వాత ఆమె తన వెరైటీ దుస్తులతో చేసే రచ్చతో నిత్యం మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. వెరైటీ దుస్తులు, డిఫరెంట్ డిజైన్లతో ఉర్ఫీ వేసుకున్న బట్టలలో అందాలను చూపించి, చూపించకుండా అందరికీ […]
ఎన్టీఆర్ తో యాక్టింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వి కపూర్..!!
శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తన మొదటి చిత్రంలో నటించినప్పుడే జాన్వీ కపూర్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఇటీవల జాన్వీ ఒక అగ్ర హీరోతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ పుకార్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు పేరు బాగా వినిపించాయి. అయితే […]