మెగా ఫ్యామిలీని చప్పట్లు కొట్టి అభినందించే అభిమానులు బోలెడు మంది ఉన్నారు. అలాంటి ఓ చెరగని స్థాయిని మెగా ఫ్యామిలీకి క్రియేట్ చేసి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి . ఎవరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా ఓ నార్మల్ హీరో నుంచి స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా మారి ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలేస్తున్నాడు . ఇలాంటి ఘనత సాధించడం మామూలు విషయం కాదు. మనలో ఎంతో టాలెంట్, కృషి పట్టుదల ఉంటేనే ఇలా […]
Category: Latest News
అలా చేయడానికి రెడీ..ఫ్యాన్స్ కోసం కృతి సంచలన నిర్ణయం..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి శెట్టి ..ఆ తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి ..తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ వేసుకుంది . ఈ క్రమంలోనే కృతిశెట్టి పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది . దీంతో అమ్మడు అదృష్ట దేవత.. ఇండస్ట్రీకి వచ్చిన లక్ష్మీదేవి అంటూ పొగిడేశారు . అయితే, కృతి నుండి వచ్చిన మిగతా మూడు […]
it’s Official: అభిమానుల కోరిక తీర్చేసిన బాలయ్య ..ఇక రచ్చ రంబోలా.!!
సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . అభిమానుల కోసం ఎలాంటి పని అయినా చేయడానికి ఫస్ట్ ఉండే హీరో ఎవరంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు నందమూరి బాలకృష్ణ . ఆయనకు కోపం వచ్చినా ఆపలేం ..ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అభిమానుల కోసం ఎలాంటి పని అయినా సరే ఆలోచించకుండా చేసేస్తాడు ..మంచి చేస్తే శభాష్ అంటూ పొగిడే ఆ చేతులే.. తప్పు చేస్తే చెంప చళ్లుమనిపిస్తాడు అలాంటి […]
సామ్ జీవితం ఇలా నాశనం అవ్వడానికి కారణం చైతన్య నే..తల్లి సంచలన కామెంట్స్..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది క్రితం వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు. కాగా విడాకుల తర్వాత ఎవరి దారి వారిది అంటూ ఎవరికి తోచిన సినిమాలో వాళ్ళు చేసుకుంటూ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదని ఆమె స్వయంగా […]
పుష్ప 2 నుండి బ్లాస్టింగ్ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలే..!!
గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ పుష్ప. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టింది . మరీ ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫిలింఫేర్ అవార్డులో ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను సాధించి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది . కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం అల్లు అర్జున్ […]
కాంతార షూటింగ్‌లో నటీనటులను ఓ రహస్యశక్తి కాపాడిందా.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన కాంతార సినిమా అక్కడే కాకుండా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి.. ‘వావ్, సూపర్‌గా తీశారు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పూణకాలు తెప్పించిందని పొగుడుతున్నారు. అయితే ఈ సినిమాలో చివరి 20 నిముషాలు చూస్తే హీరోలోకి ఏదైనా దైవశక్తి ఆవహించిందా? అలా నటించాడేంటి? అని సగటు ప్రేక్షకుడు అనుకోకుండా ఉండలేడు. […]
చిలుక పచ్చ డ్రెస్‌లో పరువాలు చూపిస్తూ మతిపోగుడుతున్న శ్రీముఖి..
ప్రముఖ యాంకర్, సినీ నటి శ్రీముఖి 2012లో విడుదలైన జులాయి సినిమా నుంచి 2021లో రిలీజ్ అయిన మాస్ట్రో వరకు చాలా సినిమాల్లో నటించింది. మొన్నటిదాకా అనేక షోలకు హోస్ట్‌గా కూడా చేసింది. ఇప్పుడు కూడా ఏకంగా నాలుగు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. డ్యాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సారంగదరియా వంటి ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ 2021లో మూడు సినిమాల్లో నటించింది. చిరంజీవి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’లో […]
ఉల్లిపొరల శారీలో కృతి సనన్ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏమైపోతారు… ఇది అన్యాయం!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. కాగా ఆ చిత్రం నిరాశ పరచడం వలన కృతికి ఇక్కడ ఆ తరువాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితేనేం, కృతి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం విశేషం. తెలుగులో తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా పెద్దగా […]
వీరసింహారెడ్డి సినిమా వల్ల బాలయ్య క్రేజ్ పెరిగిందా.. తగ్గిందా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. టైటిల్ లో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద రివిల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడింది. మరొకపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్లు కూడా […]