హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్ అనే అరుదైన […]
Category: Latest News
చీరకట్టులో శ్రీదేవి గారాలపట్టి జాన్వీని చూశారా? అచ్చతెలుగు ఆడపడుచులాగా వుందే!
అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్’తోనే తనదైన మార్క్ వేసిన అందగత్తె జాన్వీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆ సినిమా తర్వాత జాన్వీకి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బాలీవుడ్లో సినిమాలు మంచి బీజీగా గడుపుతోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తండ్రి బోనీ కపూర్ తో కలిసి జాన్వీ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మంచి కథ దొరికితే త్వరలో […]
నయన్ సరోగసి వివాదం కావడానికి అదే కారణం.. వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
వరలక్ష్మి శరత్ కుమార్.. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేస్తూ కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వరలక్ష్మి తన నటనతో `క్రాక్` మరియు `నాంది` సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తాజాగా నటి సమంత ప్రధాన పాత్రలో […]
తమన్నాకు చెస్ ట్రైనర్‌గా మారిన ప్రభాస్.. వైరల్‌గా మారిన వీడియో!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా తాను సెట్ లో ప్రవర్తించే తీరుకు దర్శక నిర్మాతలు, నటీనటులతో సహా అందరూ ఎంతగానో ఆకర్షించబడతారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ సినిమాలు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన `ఆదిపురుష్` టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి […]
ఒకే వ్యక్తితో శ్రీదేవి కుతుళ్లు డేటింగ్.. ఇదెక్కడి చోద్యంరా నాయనా?
బాలీవుడ్ సిస్టర్స్ జాన్వి కపూర్, ఖుషి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ అక్కచెల్లెళ్ల కన్నా మంచి స్నేహితుల లాగా ఉంటారు. వీరిద్దరూ కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తూ.. గెట్ టూ గెదర్ లకు హాజరవుతూ.. పాలు నీళ్ళలా కలిసిపోతూ కనిపిస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా తేడా ఉంది అంటే అది జాన్వి నటిగా తెరంగేట్రం చేసింది ఖుషి ఇంకా చెయ్యలేదు అది ఒక్కటే కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలలో అక్కకి తగ్గ చెల్లెలు […]
అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే అప్డేట్..!
తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన సినిమా విక్రమ్. ఈ సినిమా విడుదలై కమలహాసన్ కు అదిరిపోయే కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ హిట్‌తో కమలహాసన్ తన తరవాత సినిమాలతో కోలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తర్వాతి సినిమాను దళపతి విజయ్ తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ […]
సదాని పెళ్లి చేసుకుంటే.. ఆ కోరిక చంపుకోవాల్సిందేనా..?
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లలో సదా కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అపరిచితుడు తదితర సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సదా ఏజ్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ఈమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో సదా కేవలం బుల్లితెర పైన పలుషోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. సదా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా […]
బ్లాస్టింగ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న.. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ..!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా తొలి విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కేతిక హవ భావాలతో తన అందచందాలతో తన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం చందాలతో తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్న మేకర్స్ ను ఆకర్షించింది. ఈమె తొలి సినిమానే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యానర్లో ఆయన కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్గా […]
సదాని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో.. అందుకేనా..!!
తెలుగు సినీ పరిశ్రమకి జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఆ తరువాత ఎన్నో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. అయితే సదా ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇక తన కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. మొదట మోడల్ గా […]