టాలీవుడ్ కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కున్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆయన.. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఒక తీరని లోటు. 350 కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ ఇకలేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి కాదు […]
Category: Latest News
ఇంట్రెస్టింగ్: విజయ నిర్మల తరువాత కృష్ణ మనసు దోచిన ఏకైక హీరోయిన్ ఆమె..!!
నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరియర్ లో ఎందరో నటీమణులతో నటించిన, ఆయన సతీమణి అయిన విజయ నాయిక విజయనిర్మలదే పై చేయి. వీరిద్దరూ కలిసి దాదాపు 40 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఈ క్రమంలోని కృష్ణ తన సినీ కెరియర్‌లో ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాల్లో కృష్ణ సరసన ఎందరో కథానాయకులు మెరిశారు. వారందరిలో ఆయన సతీమణి విజయనిర్మల మొదటి స్థానం తర్వాతి స్థానం జయప్రదకే దక్కుతుంది. […]
సూపర్ స్టార్ కృష్ణ పేరిట ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ(79) ఇక లేరన్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో కృష్ణ హాస్పిటల్ లో చేరినప్పటికీ ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఆయన […]
సూపర్ స్టార్ కృష్ణ మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?
ఇంజనీర్ కావాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణకి ఇంజనీరింగ్ లో సీటు లభించకపోయేసరికి బిఎస్సి లో చేరి ఒకవైపు బీఎస్సీ చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలోకి వెళ్లాలన్న తన ఆలోచనను మరింత పదిలం చేసుకుంటూ వచ్చారు. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత తన తండ్రితో సినిమాలకు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి కూడా ప్రోత్సహించారు. అలా కొడుకుకు ఇబ్బంది కలక్కుండా సూపర్ స్టార్ కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి తనతో కలిసి తిరిగిన స్నేహితుడు, వారాహి స్టూడియోస్ అధినేత చక్రపాణి […]
రష్మీక:ఆ హీరో తో కలిసి రాలేదు.ఈ హీరో తోనైనా కలిసొస్తుందా..!!
తెలుగులో మొదట ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయినిగా పేరు సంపాదించుకుంది. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత క్రేజీ అందుకుంది. దీంతో నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది రష్మిక. […]
మహేశన్నా.. నీకే ఎందుకు ఇంత దుఃఖం..!
సినిమాలలో హీరోలు విలన్లని కొడుతుంటే ప్రేక్షకులు సైతం విజిల్స్ వేస్తూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి సాధారణ మనసులే అని గుర్తించేది ఎప్పుడంటే ఆ స్టార్ల వ్యక్తిగత జీవితాలలో పలు విషాదాలు వచ్చినప్పుడనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఎలాంటి వివాదాలలోకి తల దూర్చకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ పోయే మహేష్ బాబు లాంటి వాళ్లకు జరిగినప్పుడు అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా చాలా విలవిలలాడిపోతారు. ఫ్యాన్స్ ప్రేమగా సూపర్ స్టార్ అని పిలుస్తూ […]
బిగ్ బ్రేకింగ్: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత..!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా పేరు పొందారు కృష్ణ. ఇక ఎంతో టెక్నాలజీని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అయితే నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి చేరిన కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. అనారోగ్య సమస్యతో […]
నెట్టింట వైరల్ గా మారుతున్న కేజిఎఫ్-3 కథ..!!
ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో కే జి ఎఫ్ చిత్రం కూడా ఒకటి. ఇక ఏడాది కేజిఎఫ్-2 విడుదల ఇప్పటికి ఐదు నెలలు కావస్తున్నా ఇంకా ఈ సినిమాలో నటించిన హీరో యష్ ( రాఖీ బాయ్ )కూడా అదే లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక తన తదుపరిచిత్ర విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ యష్ మాత్రం ఇంకా సరైన కథ కోసం వెయిట్ […]
చిరంజీవిపై నటి రోజా షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రోజా. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం బుల్లితెరపై జడ్జిగా కూడా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మరొకవైపు పొలిటికల్ గా కూడా రోజా ఎంతోమంది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు వైసిపి పార్టీ తరఫున టూరిజం కల్చరల్ మినిస్టర్గా పలు బాధ్యతలు చేపడుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. నటి […]