ఈ సీనియర్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ సోషల్ మీడియాలోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తూ ఉంటున్నారు. వారికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా సరే సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తూ అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలా యంగ్ హీరోయిన్స్ ఏ కాకుండా అలనాటి హీరోయిన్స్ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటున్నారు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తమ గ్లామరస్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఒకప్పటి […]

మొదటి తరం హీరోల నుండి నేటితరం హీరోలు.. మెమొరబుల్ పిక్ వైరల్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒక్కరైనా దిగ్గజ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన మరణించడంతో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆయన మరణించడంతో ఆయన పార్దేవదేహం వద్దకు టాలీవుడ్ లోని అగ్ర తారలందరూ చేరుకుని మహేష్ బాబుకి ధైర్యం చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక […]

వైర‌ల్‌గా మారిన సూప‌ర్ స్టార్ కృష్ణ ఆఖ‌రి ఫోటో.. ఫ్యాన్స్ క‌న్నీరు మున్నీరు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున 4 గంట‌ల‌కు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు ఆయ‌న‌కు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన‌ప్ప‌టికీ.. ఆపై మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవ‌డంతో.. ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక‌ […]

కృష్ణ – బాలసుబ్రమణ్యం మాట్లాడుకోకపోవడానికి కారణం ఇదేనా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలలో రామకృష్ణ, బాలసుబ్రమణ్యం ,మాధవ పెద్ది రమేష్, ఇలా ఎంతోమంది కృష్ణ నటించిన సినిమాలలో పాటలు పాడారు. అయితే మంచి పాపులారిటీ సంపాదించిన బాలసుబ్రమణ్యం వెండితెర పైన గాయకుడిగా అడుగుపెట్టిన కొత్తలో చిన్న చిన్న నటులకు మాత్రమె గాత్రాన్ని ఇచ్చేవారట. అయితే బాలసుబ్రమణ్యం కు స్టార్ హీరోలకు పాడే అవకాశం వచ్చిందట. ఇదంతా కేవలం సూపర్ స్టార్ కృష్ణ సినిమాల వల్లే సాధ్యమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ […]

కృష్ణ సినిమాల్లోకి రావ‌డానికి ముఖ్య కార‌ణం ఎవ‌రు? అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు. ఆయన మరణ వార్త అటు కుటుంబ సభ్యులను, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్నారు. ఇకపోతే కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాల్లోకి కృష్ణ రావడానికి ప్రధాన […]

సంచ‌ల‌నం.. విడాకులు ర‌ద్దు దిశ‌గా చై-సామ్‌.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ‌ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవకముందే విడాకుల వైపు ట‌ర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]

కృష్ణ మరణం ఇంత మందిని ఒంటరి చేసిందా..?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన తోటి హీరోలు, సీనియర్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులయ్యారు. ఇక చివరిగా కృష్ణ మరణంతో వీరి శకం పూర్తయింది అని చెప్పాలి. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు అంటూ తెగ వార్తలు , పోస్టులు చేస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణ మరణంతో ఒంటరి అయింది […]

షాకింగ్‌: నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంకా హాస్పిట‌ల్‌లోనే ఉన్న నాగ శౌర్య‌!

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య ఇటీవల షూటింగ్లో కళ్ళు తిరిగి కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో చిత్ర టీం ఆయన‌ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోవడానికి డీ హైడ్రేషన్ కారణం అని చెప్పిన వైద్యులు.. అవ‌స‌రం అయ్యే ఫ్లూయిడ్స్ ఆయనకు ఎక్కించి చికిత్స అందించారు. అయితే వైద్యులు ఇప్పటివరకు నాగ శౌర్య‌ను డిశ్చార్జ్ చేయలేదు. అసలే ఈ యంగ్ హీరో మరో నాలుగు రోజుల్లో పెళ్లి […]

విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా నటించి మెప్పించారు. వెండితెరపై విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న ప్రకాశ్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాలలో ఎక్కువగా చురుకుగా పాల్గొంటూ ఉండడంతోపాటు సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది నాయకుల పైన కూడా విమర్శిస్తూ ఉంటారు ప్రకాశరాజ్.. 2019లో బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దీంతో అప్పటి నుంచి రాజకీయాల పైన […]