ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ సోషల్ మీడియాలోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తూ ఉంటున్నారు. వారికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా సరే సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తూ అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలా యంగ్ హీరోయిన్స్ ఏ కాకుండా అలనాటి హీరోయిన్స్ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటున్నారు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తమ గ్లామరస్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఒకప్పటి అందం, అభినయంతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేసిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు.
టాలీవుడ్లో అప్పట్లో టాప్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది.. అటు తర్వాత బాహుబలి చిత్రంతో తన సెకండ్ పెట్టింది రమ్యకృష్ణ. దీంతో తరువాత పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉంటుంది రమ్యకృష్ణ. ఒకవైపు బుల్లితెర, వెండితెరను మెయింటైన్ చేస్తూ పలు క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో కుర్రకారులను షేక్ చేస్తూ ఉంటోంది.. తాజాగా చీరకట్టులో ఒక ఫోటోషూట్కు హాజరైన రమ్యకృష్ణ ఫోటోలు చూసి ఫాన్స్ ఒక్క సారిగా షాక్ అయ్యేలా ఉన్నారు.
ఐదు పదుల వయసులో కూడా తన అందాలను రెట్టింపు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది రమ్యకృష్ణ.. ఇలా తాజాగా చీరకట్టులో ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న రమ్యకృష్ణ విభిన్నమైన ఫోజులు ఇస్తూ కుర్రకారులకు చమటలు పట్టించేలా చేస్తోంది. ముఖ్యంగా రమ్యకృష్ణ ఎంతో అందంగా హాట్ గా కనిపించడం విశేషం.. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది రమ్యకృష్ణ. ఆహాలో స్ట్రిమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షోకు న్యాయ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
View this post on Instagram