పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు సినీ తారలపై సర్వే నిర్వహిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ మెయిల్ తెలుగు ఫిలిం స్టార్స్ ఎవరు..? అనే దానిపై ఓ సర్వే నిర్వహించింది. అలాగే తాజాగా ఈ సర్వేకు సంబంధించిన జాబితాను బయటకు వెల్లడించింది. అయితే ఈ లిస్టులో మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్‌గా ప్రభాస్ టాప్ […]
Category: Latest News
ఇక సింగిల్‌గా పని కాదు.. కొత్త రూట్‌లో విజయ్ దేవరకొండ?!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అసలు `గీత గోవిందం` తర్వాత విజయ్ దేవరకొండ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్‌గా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగర్` ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీంతో విజయ్ దేవరకొండ హిట్టు కోసం […]
నయనతార సంచలన నిర్ణయం.. ఇక సినిమాల్లో కనిపించడం కష్టమే?!
నయనతార.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈమె సరోగసి ఎన్నో వివాదాలకు దారి తీసినప్పటికీ.. అన్ని చిక్కుల నుంచి నయన్ దంపతులు బయటపడ్డారు. అయితే తాజాగా నయనతార ఓ సంచలన నిర్ణయం […]
వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పట్లా ఉండదు.. సితార ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
తెలుగు చిత్ర సీమలో దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో మహాప్రస్థానంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఇంట్లో కాకుండా ఆయన కూతుళ్ళ దగ్గర లేదా నరేష్ వద్ద ఫామ్ హౌస్ లో ఉండే వారిని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి వీకెండ్ పిల్లలతో పాటు మహేష్ తన తండ్రి వద్దకు వెళ్లేవారు. […]
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా అంటున్న ఆండ్రియా..!
ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగిన ఆండ్రియా జరేమియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సినిమాలలోకి వచ్చిన తర్వాత హీరోయిన్ గా అంతే క్రేజ్ సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవడం సర్వ సాధారణం.. అయితే కొంతమంది వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడితే.. మరి కొంతమంది వాటిని తట్టుకోలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతూ […]
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]
కృష్ణ – వైయస్సార్ మధ్య అంత స్నేహబంధం ఉందా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సేవలను చేసి ఎన్నో సాహస ప్రయోగాత్మకంగా చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. దాదాపుగా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగినటువంటి కృష్ణ సుమారుగా 350 కు పైగా చిత్రాలలో నటించారు. లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో పాటు.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక తరువాత 2008లో ఆంధ్ర యూనివర్సిటీ […]
బాలీవుడ్ హాట్ భామతో ఇండియన్ కుర్ర క్రికెటర్ డేటింగ్… ఒకే ఒక సమాధానం తో కన్ఫామ్ చేశాడుగా..!!
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగా ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ టాక్ షోలో శుభమన్ గిల్ ఈ వార్తలపై స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో మీరు సారా తో డేటింగ్ చేస్తున్నారా అని అడగగా.. […]
అన్ స్టాపబుల్2: ఎవరు ఊహించని గెస్ట్ లతో నాలుగో ఎపిసోడ్ వచ్చేస్తుంది..!!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజన్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ […]