ఎండని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న రామ్ చరణ్ వీడియో వైరల్..!!

టాలీవుడ్లో మెగా హీరో చిరంజీవి నట వారసుడుగా వచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరుపొందారు. అటు తరువాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అలా […]

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ని హర్ట్ చేశాడా..!!

తెలుగు చిత్ర ప‌రిశ్రమలో లెక్కలు మాస్టర్ గా మంచి పేరు పొందిన దర్శకుడు సుకుమార్.. ఆయన అసిస్టెంట్ గా పని చేసి ద‌ర్శ‌కుడిగా మారిన బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెన తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్న మరో సినిమాను ప్రకటించలేకపోయాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయటం తన డ్రీమ్ అని చెప్పిన బుచ్చు […]

ఆ యువ హీరోలతో ప్రేమ పెళ్లి కానీ… ఆ హీరోయిన్ మరీ అంత దారుణమా.. హవ్వ హవ్వ..!!

సౌత్ సినిమా పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్.. హీరోయిన్ మంజీమా మోహన్ ప్రేమలో ఉన్నట్టు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరిద్దరూ 2019లో విడుదలైన దేవరాట్టం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ మ‌ధ్య పరిచం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా.. ఆ వార్తలను నిజం చేస్తూ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని […]

పట్టు వస్త్రాలలో యువరాణిల మెరిసిపోతున్న పూర్ణ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పూర్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా పలు సినిమాలలో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలోనే నటిస్తూ ఉంటుంది పూర్ణ. ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమె సంతోషంతో చాలా గ్లామర్ మరింత పెరిగిపోయింది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పట్టు చీరలో పూర్ణ రాయల్ లుక్ మెస్మరైజింగ్ చేసేలా […]

రామ్ తో బోయపాటి.. ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..!!

యువ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ దొరకలేదు. వరుస‌ సినిమాల్లో చేసిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అఖండ‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు రామ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దర్శకుడు రామ్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ […]

మన యువ హీరోలను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్ భయం.. నితిన్ కూడా అందుకే భయపడుతున్నాడా..!!

తెలుగు యువ హీరోలలో చాలామంది పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా వెనకాలే మూడు ఫ్లాప్ లు అన్నట్టు వారి కెరియర్ కొనసాగుతుంది. టాలీవుడ్ హీరోలలో యువ‌ నితిన్ కూడా ఒకడు ఈయ‌న‌ కెరియర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పడింది. వరుస అపజయాలు తర్వాత భీష్మ నితిన్ కి మంచి రిలీఫ్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు అతనికి ఘోరమైన డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోయాయి. రీసెంట్ గా వచ్చిన […]

బ్యూటీ అవార్డు వేడుకలలో రెచ్చిపోయిన రకుల్.. వీడియో చూస్తే అంతే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్.ఈ మధ్యకాలంలో పూర్తిగా తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ కె పరిమితమయ్యేలా చేసింది. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలు బాలీవుడ్ లోనే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఇప్పటికి ఈమె నటించిన కొన్ని సినిమాలు విడుదలై పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అయినా కూడా వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అక్కడే పర్మనెంట్ హీరోయిన్గా మారిపోయింది. సౌత్ […]

కృష్ణ నల్ల కళ్లద్దాలు ధరించడం వెనక ఇంత కథ ఉందా..!!

సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు కూడా పబ్లిక్ లో వచ్చారంటే చాలు ఎక్కువగా కూలింగ్ గ్లాసులను ధరిస్తూ ఉంటారు. అయితే కృష్ణ అలా వాటిని ధరించడానికి ఒక కారణం ఉందట. ఈ విషయాన్ని కృష్ణ భార్య విజయనిర్మల గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె తెలియజేసినట్లు తెలుస్తోంది. 1969 లో విజయ నిర్మలని కృష్ణ రెండవ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కృష్ణ ఎక్కడ కనిపించిన అతని వెంట విజయ నిర్మల తరచూ ఉండేది. అందుకు […]

కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్నా.. షాక్‌లో నెటిజ‌న్లు!

మిల్కీ బ్యూటీ తమన్నా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోందంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలోనూ తమన్నా పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిని మిల్కీ బ్యూటీ ఖండిస్తూనే వచ్చింది. ఇక ఇప్పుడు ముంబైకి చెందిన ఓ బ‌డా వ్యాపార‌వేత్త‌తో తమన్నా ఏడడుగులు నడవబోతోందనే వార్త సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమన్నా తనుకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. అయితే తమన్నాను […]