అతిలోక సుందరి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా కూడా డిఫరెంట్ డ్రెస్ లో మరోసారి తన అందాలతో చెలరేగిపోయింది. ఓవైపు ఎద సోకులు, మరోవైపు థైస్ సొగసలను చూపిస్తూ రెచ్చగొట్టే […]
Category: Latest News
టాలీవుడ్‌లో మరో జంట… విశ్వక్ సేన్-నివేదా పెతురాజ్ ల ఫిజికల్ కెమిస్ట్రీ కహానీ?
ఈమధ్య యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి బాగా వినబడుతోంది. చేసిన సినిమాలు ముందే అయినా మనోడు కొన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు. ముఖ్యంగా ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లితో మనోడు Tv9 స్టూడియోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రమంలో ఈ హీరోకి బాగా మైలేజ్ వచ్చింది. ఇకపోతే విశ్వక్ సేన్ – నివేదా పెతురాజ్ జంటగా నటించిన సినిమా ధమ్కీ. ఈ సినిమా చేసినప్పటినుండి హీరో […]
సంచలనం.. విడాకుల దిశగా శ్రీకాంత్.. ఊహతో తెగదెంపులకు సిద్ధం?
శ్రీకాంత్-ఊహ.. టాలీవుడ్ లో వీరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వీరిద్దరూ జంటగా తొలిసారి `ఆమె` సినిమాలో నటించారు. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో.. శ్రీకాంత్-ఊహ తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్ మేధా రోహన్ అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత శ్రీకాంత్ కెరీర్ ను కొనసాగించాడు. కానీ ఊహ మాత్రం […]
చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ఇచ్చింది ఎవరు… ఇదో గందరగోళం…!
రాబిన్ శర్మ.. టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా తొలిసారి తెరమీదకు వచ్చారు. ఇప్పటి వరకు కొద్ది మంది నా యకులకు మాత్రమే ఆయన తెలుసు. మహానాడులోనూ ఆయన కనిపించలేదు. కానీ, ఆయన వ్యూహాలు మాత్రం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే, రాష్ట్ర నేతల విస్తృత సమావేశంలో తొలిసారి.. ఆయన కనిపించారు. ఆయన మాట కూడా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రతిపాదించిన కీలక కార్యక్రమం `ఇదేం ఖర్మ`పై వివరణ ఇచ్చారు. ఏం చేయాలో కూడా చెప్పారు. అయితే, ఈ […]
చంద్రబాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్కడకు వెళ్లారా..!
“తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఏమాత్రం మునుపటిలాగా లేదు. అంతకన్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించకపోవు. అందుకే అంద రూ కలసి పనిచేయండి!“ ఇదీ.. అంతర్గత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన సంగతి! అయితే.. అందరూ కూడా.. ఆయన ముందు తలలాడించారు. పార్టీని గాడిలో పెడతామన్నారు. కానీ, ఆయన చంద్రబాబు అలా కర్నూలు నుంచి అడుగు బయట పెట్టారో […]
`ఎన్టీఆర్ 30`పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఆ సమయం దగ్గర పడినట్టే!
ఈ ఏడాది ఆరంభంలో `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరింబోతుండగా.. అనిరుధ్ సంగీతం […]
కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా హీరో నాగశౌర్య వివాహం.. వీడియో వైరల్.!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య అంతకుముందు పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభించలేదని చెప్పాలి. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పర్వాలేదనిపించుకుంటున్న నాగశౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నట్టుగానే ఎవరు ఊహించని విధంగా సడన్గా తన పెళ్లి […]
మాల్దీవుల రష్మి అందాల అరాచకం.. ఫొటోస్ వైరల్..!!
తెలుగు వెండి తేరపై యాంకర్ రష్మీ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారులను సంపాదించిన ఈ బుల్లితెర బ్యూటీ పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది. అయితే హీరోయిన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బుల్లితెర పైన పలు షో లలో యాంకర్ గా చేస్తు తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రష్మీ, సుధీర్ జోడి కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక […]
కృష్ణతో నటించడం అంటే ఎన్టీఆర్‌కు అంత సరదానా… ఈ సీక్రెట్ తెలుసా…!
ప్రస్తుతం మన మధ్య నుంచి దూరమైన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ సినీ జీవితంలో అనేక మధురమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది. అన్నగారు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలు. వాస్తవానికి అన్నగారితో కృష్ణకు విభేదాలు ఉన్నాయి. అయితే.. ఈ విభేదాలు రాకముందే.. అన్నగారు.. కృష్ణ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరిపోయే రేంజ్‌లో సాగడం గమనార్హం. సహజంగానే ఇద్దరు హీరోలకు కూడా అభిమాన సంఘాలు దండిగా ఉన్నాయి. అలాంటప్పుడు.. […]