గతంలో ఎన్నో సినిమాలలో అమ్మ, అక్క, చెల్లి, వదిన పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ప్రభ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే నటి ప్రభా గతంలో ప్రముఖ సీనియర్ నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తో పాటూ ఇతర తమిళ నటులతో హీరోయిన్గా నటించింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో కుటుంబ బాధ్యతలు పెరగడంతో కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అటు తరువాత సెకండ్ ఇన్నింగ్స్ […]
Category: Latest News
మహేష్ సినిమాలో ఆ బాలీవుడ్ హీరో.. త్రివిక్రమ్ మామూలోడు కాదు..!!
మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నెగటివ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ కి విక్కీ కౌషల్ అయితేనే […]
చిరంజీవితో మరో ఇడియట్..పూరి తీయబోతున్నాడా..!!
టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట. పూరి తన టీమ్ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ […]
పుష్ప చిత్రంలోని పాటకి అదిరిపోయే స్టెప్పులేసిన జబర్దస్త్ యాంకర్..!!
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయ, రష్మీ, సుధీర్, చమ్మక్ చంద్ర, రాకేష్, చంటి తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో కొంతమంది కమెడియన్ యాంకర్ సైతం జబర్దస్త్ ఇతర చానల్స్ లో కనిపించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు వెలుపడ్డాయి అలా జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు […]
పుష్ప 2లో ఆ స్టార్ హీరోయిన్ నటించబోతుందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ డిసిషన్..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు.. ఆ సినిమా సీక్వెల్ పైన పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సుకుమార్ రీసెంట్గా మొదలుపెట్టాడు. సుకుమార్ కూడా ఈ సినిమాను తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కంచాలని ప్లాన్ […]
కియారా అందాల అరాచకం.. కసిగా చూస్తూ చెమటల పట్టించేసింది!
కియారా అద్వానీ.. బీటౌన్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా `భరత్ అనే నేను` సినిమాలో నటించి టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా `వినయ విధేయ రామ` లో కియారా అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ మూవీ […]
ఆ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ మల్టీస్టార్.. మరి మహేష్ పరిస్థితి ఏంటి?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన త్రివిక్రమ్.. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అది కూడా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడ స్టార్స్ తో అట. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ […]
బ్రేక్ లేకుండానే నయనతార సినిమా.. సక్సెస్ అయ్యేనా..!!
హీరోయిన్గా నయనతార అటు తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చంద్రముఖి సినిమాతో అందరినీ భయపెట్టిన నయనతార ఆ తరువాత ఎన్నో హర్రర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, కోలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో నయనతారనే ఉందని చెప్పవచ్చు. తాజాగా నయనతార కనెక్ట్ అనే ఒక హర్రర్ […]
అదిరిపోతున్న ఆహా కామెడీ స్టాక్ ఎక్చేంజ్.. ప్రోమో వైరల్..!!
ఈ మధ్యకాలంలో ఓటీటి లో ప్రసారమవుతున్న షోలకు సినిమాలకు ఎక్కువగా పాపులారిటీ వస్తోంది. ఇక అల్లు అరవింద్ నిర్మాతగానే కాకుండా ఓటిటి గా ఆహా సంస్థను మొదలుపెట్టి బాగా సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రసారమయ్యే పలు షోలే కాకుండా సినిమాలు కూడా మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. ఈమధ్య డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త ప్రయోగాత్మకంగా వాటిని చేపట్టారు.ఇది కూడా బాగానే సక్సెస్ గా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా సరికొత్త ప్రోగ్రాం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.వాటి […]