టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన కొడుకుల్లో ముక్కుసూటిగా ఉంటూ ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పే గుణం కలిగిన ఏకైక వ్యక్తి హరికృష్ణ మాత్రమే.. చిన్న వయసులోనే తండ్రి తన సినిమాలలో తమ్ముడు బాలకృష్ణ తో కలిసి నటించినా కూడా హరికృష్ణ ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆయన హీరోగా సినిమాలను చేయలేదు . కానీ లేటు వయసులో సీతయ్య , లాహిరి లాహిరి లాహిరిలో […]
Category: Latest News
చీరకట్టులో కూడా చుక్కలు చూపిస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..!
స్టార్ యాంకర్ అనసూయ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస ఫోటో షూట్లతో నేటిజెన్లకు మంచి విజువల్ ట్రీట్ అందించే ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు హాట్ ఫోటోలనే కాదు చీర కట్టులో కూడా స్టన్నింగ్ ఫోజులిస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తన అందంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తన అంద చందాలతో కుర్రకారును కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ […]
అల్లు ఫ్యామిలీకి దగ్గర కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్..!!
కోలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అటు తరువాత విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటోంది. తాజాగా సమంత నటించిన యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న వరలక్ష్మి అన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా తెలుగు మీడియాతో ముచ్చటించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఆమె నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో […]
తెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న సాయి పల్లవి… ఈ పిల్ల ఇక మారదా..?
మలయాళం ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస పెట్టి తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో సాయి పల్లవి ఫిదా సినిమాతో తన నటన, డైలాగులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ తన రేంజ్ […]
హీరోయిన్ త్రిష కూడా అలాంటి పని మొదలెట్టిందిగా..?
టాలీవుడ్ లో ఒకప్పుడు ఎంతగానో స్టార్ హీరోయిన్ గా అలరించిన హీరోయిన్లలో త్రిష కూడ ఒకరు. ఆమె చేసిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి తదితర సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తాజగా ‘పోన్నియన్ సెల్వన్ ‘సినిమా అన్ని భాషలలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో నటించిన నటీనటులకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఈ మూవీ తారాగణం అంతా ఇతర ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిష యువరాణి కుందవై పాత్రలో నటించింది. […]
మహేష్‌కు విలన్‌గా ప్రభాస్… అబ్బా ఫ్యీజులు ఎగిరిపోయే సినిమా వస్తోంది…!
మన భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారత కావ్యాలు ఎంతో మంచి స్కోప్ ఉన్న సినిమాటిక్ స్టోరీలు. ఈ కావ్యాలను ఇప్పటికే మన తెలుగు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, సూపర్ కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర నటులు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. వారిలో ప్రధానంగా ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ సినిమా మహాభారత ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా మూడు విభిన్నమైన పాత్రలో కనిపించి […]
ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న కీర్తి సురేష్..!!
టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి చిత్రం ద్వారా ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాతోనే ఈమె రేంజ్ మారిపోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో మరే ఏ సినిమా కూడా ఈమెకు వహించలేదు. చివరిగా మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటించిన బాగానే ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఎన్ని సినిమాలలో నటించిన గ్లామర్ డోస్ మాత్రం పెద్దగా […]
టాలీవుడ్‌లో సుడిగాలి సుధీర్ అంటే అసూయ పెరిగిందా… ఏం జరుగుతోంది…!
జబర్దస్త్ షో ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో కమెడియన్ లు పరిచయమయ్యారు. వారిలో ప్రధానంగా బుల్లితెర స్టైలిష్ స్టార్ గా పిలుచుకునే సుధీర్ కూడా ఒకరు. ఈయన కమెడియన్ గానే కాకుండా మరియు యాంకర్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సుధీర్ చేసే తన స్కిట్‌లు, డాన్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుధీర్ ఇప్పటివరకు హిరోగా రెండు సినిమాలు తీశారు. ఇక వాటిలో సాఫ్ట్‌వేర్ సుధీర్ ఒకటి రీసెంట్ గా […]
నాజూకు అందాలు చూపిస్తూ రచ్చ లేపుతున్న అనుపమ..ఫొటోస్ వైరల్..!
ఇటీవల కాలంలో బుల్లితెర.. సోషల్ మీడియా భామలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా తమ అందాలను ఆరబోస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు గ్లామర్ షో కి దూరంగా ఉన్న అనుపమ కూడా అందాలు ఆరబోస్తూ మరింత రచ్చ లేపుతోంది. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు కూడా అవకాశాలు తగ్గినప్పుడు ఖాళీగా ఉండలేక ఇలా అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో […]