తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పిక బాగా సుపరిచితమే గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే నటి కల్పికా గణేష్ సమంత నటించిన యశోద చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ సాధించడంతో నటి కల్పికా కు కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఇటీవల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక పలు ఆసక్తికరమైన విషయాలను […]
Category: Latest News
తోడేలు సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా..?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కృతి సనన్ హీరోయిన్గా నటించిన చిత్రం భేదియా. ఈ చిత్రం హర్రర్ కామెడీ గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్గా విడుదలయ్యింది.ఈ సినిమా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ తన బ్యానర్ మీద విడుదల […]
`జై బాలయ్య` మాస్ ఆంథమ్ సాంగ్ వచ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `వీర సింహారెడ్డి` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ […]
రేప్ సీన్లో చెంప పగల కొట్టిన హీరోయిన్ జయప్రద..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ జయప్రద ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన అందం, నటనతో ఆకట్టుకున్న సీనియర్ నటి జయప్రద ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇక బాలీవుడ్ లో కూడా తన హవా కొద్దిరోజులు బాగానే కొనసాగించిందని తెలుస్తుంది. అయితే ఒక సున్నితమైన సన్నివేశంలో నటి జయప్రద తనను చెంప దెబ్బ కొట్టిందని వార్తల పై నటుడు దలీప్ తాహిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలు గుర్తుకు చేయడం […]
వావ్: అన్నను మించిన తమ్ముళ్లు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు… !
ఏ రంగంలోనైనా ఒకరు విజయం సాధిస్తే వారి తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ రంగంలో అడుగుపెడతారు. ఇక సినిమా రంగంలో కూడా ఒక హీరో సక్సెస్ అయిన వెంటనే ఆ హీరో కుటుంబ సభ్యులు కొందరు సినిమా పరిశ్రమ లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సినిమా రంగంలోకి వచ్చి వాళ్లకంటే ఎక్కువ సక్సెస్ పొందిన వారు వీళ్లే. నందమూరి తారకరామారావు మూడో తరం నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ […]
`ఎన్టీఆర్ 30` బ్యాక్‌డ్రాప్ లీక్.. తారక్ కొత్త ప్రయోగం ఫలిచేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తారక్ కు ఇది 30వ ప్రాజెక్ట్ కావడంతో `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. నందమూరి కళ్యాణం ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే తమిళ సంగీత […]
హీరోయిన్ల పుట్టుమచ్చల వెనుక ఇంత రహస్యం ఉందా..?
హీరోయిన్స్ ఎంతోమంది సైతం అందంగా కనిపించడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పుట్టుమచ్చ అనేవి మరింత అందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. అలా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ కి పుట్టుమచ్చలు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి.వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నేటితరం యువ హీరోయిన్లలో కియారా అద్వానీ గడ్డం ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటుంది. ఈ రకంగా ఉన్నవారిలో ఎవరికైనా సరే.. శాస్త్రం పరంగా నిజాయితీతో ఉంటారని ఇండికేషన్. RRR సినిమా […]
ప్రముఖ ఓటీటీకి `వీర సింహారెడ్డి`.. సాలిడ్ ధర పలికిన డిజిటల్ రైట్స్!?
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల […]
రష్మిక నోటి దురుసు.. `పుష్ప 2 `కు భారీ నష్టలు తప్పవా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నోటి దురుసు కారణంగా `పుష్ప 2` చిత్రానికి భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ కన్నడ సోయగం గత కొద్దిరోజుల నుంచి తన మాటలతో కన్నడిగులకు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో పుట్టి కనడాలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తనకు కన్నడ మాట్లాడటం సరిగ్గా రాదంటూ ఇటీవల పేర్కొంది. అలాగే కన్నడలో సంచలన విషయాన్ని నమోదు చేసిన కాంతార సినిమాపై […]