తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ జయప్రద ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన అందం, నటనతో ఆకట్టుకున్న సీనియర్ నటి జయప్రద ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇక బాలీవుడ్ లో కూడా తన హవా కొద్దిరోజులు బాగానే కొనసాగించిందని తెలుస్తుంది. అయితే ఒక సున్నితమైన సన్నివేశంలో నటి జయప్రద తనను చెంప దెబ్బ కొట్టిందని వార్తల పై నటుడు దలీప్ తాహిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలు గుర్తుకు చేయడం జరిగింది. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఖండించారు.
రేపు సన్నివేశంలో నియంత్రణ కోల్పోయిన తర్వాత ఆమె తనను చెంప దెబ్బ కొట్టినట్లుగా అప్పట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఇప్పుడు కూడా అక్కడక్కడ గూగుల్లో చదువుతూనే ఉంటున్నానని దలిత్ తాహిల్ తెలిపారు. అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనని దీనిని ప్రారంభించిన వ్యక్తి పై నాకు ఎలాంటి పగలేదని తాహిల్ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రాన్ని కే భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో తామద్దరితోపాటు అమితాబచ్చన్ ,శ్రీదేవి ,అనుపమ కేర్ కూడా నటించారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్లో జయ తో ఒక సన్నివేశంలో నటించాలని దలిత్ కోరారట కానీ అతడు మొదట నిరాకరించాలని తెలిపారు.
అయితే కెరీర్ గురించి చాలా బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ సన్నివేశాన్ని జయప్రద సమ్మతించారని ఆ తర్వాతనే తాను అంగీకరించారని తెలియజేశారు.ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో జయ దలీప్ ను చంప దెబ్బ కొట్టడంతో సెట్లో ఒక్కసారిగా మారిపోయిందంటూ తనపైన లేనిపోని వార్తలు సృష్టించారని తెలిపారు. దాంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని వార్తలు వినిపించాయి.. కానీ నేను జయప్రద జితో ఎప్పుడు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోలేదని తెలిపారు. అవకాశం కోసం ఆసక్తిగా ఉన్న రాలేదని తెలిపారు. అయితే కేవలం ఇవన్నీ ఒట్టి పుకార్లే అని తెలిపారు దలీప్.