పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, స్టార్ హోదాలో కొనసాగుతున్నప్పటికీ ప్రభాస్.. తోటి నటీనటులను ఎంతగానో గౌరవిస్తాడు. మరియు అభిమానిస్తాడు. ఇక ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఆయన ఆతిథ్యం రుచి చూశారంటే జీవితంలో మరిచిపోలేరు. అయితే ప్రభాస్ కు సంబంధించి ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. […]
Category: Latest News
ఆర్తి అగర్వాల్ తండ్రి ఆమెను అంతగా హింసించడానికి కారణం..?
ఎక్కడైనా సరే పిల్లలకు వారి ఆనందం, ఆరోగ్యం, సంపద, త్యాగం చేస్తున్న తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటాము. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా తమ జీవితాలనే పణంగా పెట్టి మరీ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉంటారు.. అయితే మరి కొంత మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలనే ఆదాయ వనరుగా మార్చి వారి జీవితాలను అతలాకుతలం చేసి.. ఆ తల్లిదండ్రులు ఏమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు చాలా […]
ఆ రోజు నేను యువరాణిలా ఫీలయ్యా..స్టార్ హీరో డాటర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్ తన బాయ్ ఫ్రెండ్ తో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఐరా ఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపూర్ శేఖర్ తో గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంది. ఆ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించి. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. ఈ వేడుకకి అమీర్ ఖాన్ సహా అతని […]
ఆలీ అల్లుడు బ్యాక్ గ్రైండ్, సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఫాతిమా వివాహ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు. ఫాతిమా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆలీ అల్లుగు బ్యాక్ […]
ఆ హీరోయిన్ వల్ల సంక నాకిపోయిన చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్.. మరి ఇంత దారుణమా..!
చిరంజీవి తన కెరీర్ మొదటిలో మద్రాసులో ఉండేవాడు. ఇక అతనితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉండేవారు. వారంతా కూడా సినిమా పరిశ్రమకు చెందినవారే. వారిలో సీనియర్ కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరిప్రసాద్, నటుడు నారాయణరావు వీరందరితో కలిసి చిరంజీవి చెన్నైలో ఉన్న టీ నగర్ లో ఉండేవారు. చిరంజీవి హీరోగా తన కెరీర్ లో దూసుకుపోతున్న టైంలో చిరు రూమ్మేట్స్ అందరూ కలిసి డైనమిక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి చిరంజీవితో యముడికి మొగుడు […]
హవ్వ.. అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదు.. ఆ సీనియర్ హీరోయిన్ అంత మాట అనేసింది ఏంటి..!
గత సంవత్సరం వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఒకటి. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ […]
అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన అనసూయ..ప్రత్యేక పూజలు దాని కోసమేనా..!
టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె చేతిలో పలు స్టార్ హీరోల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల తో పాటు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన కెరీర్ లో పీక్ స్టేజ్‌లో అనసూయ దూసుకుపోతుంది. ఈ విషయాలన్నీ ఎలా ఉన్నా అనసూయ తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో తను రోజు చేసే పోస్టులకు భిన్నంగా ప్రత్యేకమైన వీడియోను […]
అద్దంలో కూడా తన అందాలను ప్రదర్శిస్తున్న ఆదాశర్మ..!!
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత పలు సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆదా శర్మ కూడా ఒకరు. మొదట హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ అన్ని సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించడంతో మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ రోజులు […]
`హిట్ 2` హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
యంగ్ హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అయితే `హిట్`కు సీక్వెల్‌గా `హిట్ 2` రాబోతోంది. ఇటీవల `మేజర్` సినిమాతో బంపర్ హిట్ అందుకున్న అడివి శేష్ ఇందులో హీరోగా నటించాడు. ఇందులో మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తే.. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రలను పోషించారు. వాల్ పోస్టర్ సినిమాస్ […]