తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]
Category: Latest News
బ్రేకింగ్: అభిమానులకు పండగ చేసుకునే వార్త చెప్పిన బేబమ్మ..!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృత్తి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి మాత్రం కెరియర్ బిగినింగ్ లో ఉన్నంత సక్సెస్ రేట్ ప్రస్తుతం మెయింటైన్ చేయలేక పోతుంది. బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుని హిట్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి […]
కేజిఎఫ్ నటుడితో డేటింగ్ లో ఉన్న బాలయ్య హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు మధ్య ప్రేమ వ్యవహారాలు ఏ ఇండస్ట్రీలో నైనా కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఒక విలన్తో డేటింగ్ లో ఉందని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వివాహానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా శాండిల్ వుడ్ వర్గాల నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం […]
ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]
మహేష్ మూవీలో ఐటెం సాంగ్‌కు రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ […]
ఈ వయసులో కూడా మతిపోగోడుతున్న శ్రియ అందాలు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ హీరోయిన్ గా పేరు పొందుతోంది హీరోయిన్ శ్రియా శరన్. తాజాగా శ్రియా ఎంతో అమాయకంగా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే శ్రియా వివాహమైన తర్వాత ఒకేసారి తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను గుండెల్లో గుబురు రేపేలా చేస్తూ ఉంటోంది. తాజాగా వైట్ శారీర తన అందాలను ఆవిష్కరిస్తూ నడుము అందాలు కనిపించేలా చీర కట్టుతో ఫోజులిచ్చింది. ఈ చీరలో అందాలతో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తోంది శ్రియా. మొదట్లో ఫోటోషూట్z […]
పాపులారిటీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అంటూ ఈడీ విచారణపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
లైగర్ సినిమాలో పెట్టిన పెట్టుబడుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు తాజాగా విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. రౌడీ బాయ్ విజయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం 12 గంటల పాటు లైగర్ మూవీ కోసం పెట్టుబడి పెట్టడంపై ప్రశ్నించింది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోగానే విజయ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిల్చని మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వచ్చాక […]
దద్దరిల్లిపోతున్న అన్ స్టాపబుల్.. ప్రోమో..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో బుల్లితెరపై హోస్టుగా కూడా అన్ స్టాపబుల్ షోకి వ్యవహరిస్తూ ఉన్నారు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నది. బాలయ్యకు పోటీగా ఎంతో మంది హీరోల సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి ఇప్పుడు పోస్ట్ గా రెండవ సీజన్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు బాలకృష్ణ. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసిన బాలయ్య తాజాగా ఐదవ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో వైరల్ […]
రైటర్‌గా మారుతున్న పవన్.. నీకు అవసరమా అంటూ ఏకేస్తున్న నెటిజన్స్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాలను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ […]