దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 29` వర్కింగ్ టైటిలతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజమౌళి మహేష్ […]
Category: Latest News
దగ్గుపాటి కుటుంబంలో చిచ్చు.. అన్నదమ్ముల మధ్య గొడవలకు షాకింగ్ రీజన్…!
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మూవీ మొఘల్ రామానాయుడు వారసులుగా సినిమాల్లోకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. వీరిద్దరూ తమ కెరీర్‌ని ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే వీరి మధ్య ఒక విషయం దగ్గర మాత్రం ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయట. మా ఇద్దరికీ ఫుడ్ విషయంలో […]
వామ్మో..రష్యాలో `పుష్ప` ప్రమోషన్స్‌కు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు నటించారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ […]
బాలయ్య షోలో ఎన్టీఆర్ హీరోయిన్లు… వామ్మో మామూలుగా ఉండదుగా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ షో మొదటి సీజన్ భారతదేశంలోనే టాప్ టాక్ షో గా నిలిచింది. ఇక ఈ షో తో బాలకృష్ణ తనలోని కొత్త వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇక అక్కడికి వచ్చిన గెస్ట్ లను తనదైన కామెడీ టైమింగ్ తో ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం రెండో సీజన్ కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్ […]
ఫ్యాన్స్‌కు డిజాస్టర్ షాక్ ఇచ్చిన పవన్… ఊహించలేదుగా…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు క్రిష్ దర్శికత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా హరీష్ శంకర్, సముద్రఖని వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో అనూహ్యమైన సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా ప్రకటించాడు. ప్రభాస్‌తో సాహో సినిమాని తెరకెక్కించిన సుజిత్ […]
గల్లా పొలిటికల్ గేమ్ చంద్రబాబుపై నమ్మకం లేకేనా…!
టీడీపీ ఎంపీ, దూకుడు నాయకుడిగా పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ తాజాగా తన కు చెందిన అమర రాజా బ్యాటరీ కంపెనీని తెలంగాణకు తరలించేశారని, దీనివల్ల ఏపీకి తీవ్ర నష్టం వచ్చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ అసమర్థత, వేధింపులు.. టార్గెట్ కారణంగానే గల్లా కంపెనీ వెళ్లిపోయిందని అనేక రూపాల్లో దీనిపై దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో 9500 కోట్ల మేరకు తెలంగాణకు పెట్టుబడులు సమకూరుతున్నాయని కూడా చెబుతున్నారు. ఇది నిజమే. వచ్చే 2030 […]
సంగీత్ లో కాబోయే భర్తతో హన్సిక అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
ప్రముఖ హీరోయిన్ హన్సిక మరి కొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతోంది. ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త సోహైల్ కథూరియాతో నేడు తాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగబోతోంది. కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరు కానున్నారు. ముండోటా కోటలో శుక్రవారం రాత్రి మెహందీ వేడుకను నిర్వహించారు. శనివారం నాడు సంగీత్ ఫంక్షన్ చేశారు. ఈ వేడకలో హన్సిక, సోహైల్ కథూరియా అందంగా […]
నటుడు విశాల్ పెళ్లి ఇప్పట్లో అయ్యేనా..?
హీరో విశాల్ పెళ్లి విషయం ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఇటీవల ఒక అందమైన కథానాయకను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు కూడా బాగా వినిపించాయి. ఒక గతంలో కూడా హీరో విశాల్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బడా ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరగగా..అది కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇలా ఎన్నో సార్లు విశాల్ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలానే […]
కోటు వేసుకుని ప్యాంట్ మరచిపోయిన రష్మిక.. చూసుకున్నవాళ్లకు చూసుకున్నంత!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. గ్లామర్ షోతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా ఈ అమ్మడు చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అనేంతలా అందాలు ఆరపోసింది. ప్యాంట్ లేకుండా మోకాళ్ళ పైకి ఉండే లైట్ గ్రీన్ కలర్ కోటు ధరించి.. థండర్ థైస్ తో దడదడలాడించింది. కవ్వించే చూపులతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. […]