బడా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న కమెడియన్ కూతురు..!!

టాలీవుడ్ లో కమెడియన్స్ కు సైతం ఒక్కో స్లాగ్ ఉంటుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు పృథ్వీరాజ్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన నా కమెడియన్ పృథ్వి ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమా అవకాశాలు తగ్గించుకునేలా చేశారు కానీ రాజకీయాలలో ఎదురు దెబ్బలు తగలడంతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటించడానికి […]

మెడ నొప్పి ఎక్కువగా వేస్తోందా.. కారణం మొబైలే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా మెడ నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇతరత్రా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. అయితే చాలామంది ఎక్కువగా మెడ నొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే నిద్రలో నుంచి లేచిన మొదలు ఈ సమస్య చాలా మందిని వెంటాడుతోందట. ఎందుకంటే రాత్రి పడుకునే సమయంలో కాస్త తేడా ఉండి ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటే అది పొరపాటే […]

యానిమల్ సినిమాని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ పలు రకాల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవలే బాలీవుడ్లో రష్మిక నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో ఒక్కసారిగా పాపులారిటీ అందుకుంది.డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఒకటవ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతోంది ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి విడుదలైన పాటలు […]

రివ్యూ:అద్భుతమైన రెస్పాన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న కోటబొమ్మాలి మూవీ.. సెలబ్రేటిల ట్వీట్స్ వైరల్..!!.

ఇప్పుడు ఎక్కడ చూసినా లింగి లింగి లింగిడి అనే సాంగ్ బాగా పాపులారిటీ అందుకుంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకి రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పాట కోటబొమ్మాలి అనే సినిమాలోని పాట.. ఈ ఒక్క పాట మాత్రమే మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఈ రోజున ఈ కోటబొమ్మాలి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. […]

యానిమల్ ట్రైలర్ కు రెబల్ స్టార్ రివ్యూ.. ఏమన్నాడంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్, సెకండ్ సింగిల్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న […]

రామ్ చరణ్ కు కూడా తప్పని లీకుల బెడద.. గేమ్ ఛేంజర్ సెట్ నుంచి వీడియో లీక్..!!

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్.. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది.. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్లో ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్, పాటలు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్, అంజలి , సునీల్ వంటి వారు […]

100 కోట్ల మోసం కేసులో ప్రకాష్ రాజుకు సమన్లు జారి..!!

టాలీవుడ్ కోలీవుడ్ లో విలన్ గా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. పొలిటికల్ పరంగా కూడా కాస్త బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ నటుడు కి ED సామాన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది..100 కోట్ల విలువైన ఫాంజీ స్కీం కేసులో భాగంగా ఈయనను ED అధికారులు విచారణకు హాజరుకావాలని పిలిచారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నవంబర్ 20న తిరుచురాళ్లపల్లికి చెందిన ప్రణయ్ జ్యువెలరీ కి చెందిన ఒక […]

రివ్యూ: ఆది కేశవ మూవీ రివ్యూ.. దండం పెట్టేస్తున్న నేటిజన్స్..!!

మెగా హీరో వైష్ణవి తేజ్ మొదట ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు తాజాగా ఈరోజున ఆది కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన పలువురు నేటిజెన్స్ ట్విట్టర్ల రూపంలో […]

కుర్రకారు గుండెల్లో కేక పుట్టిస్తున్న శివాత్మిక!

ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక “దొరసాని” చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. 2019 విడుదలైన ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించకపోయినప్పటికీ, ఈ చిత్రంలో దొర కూతురిగా శివాత్మిక నటన, ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. ఆ తరువాత తమిళంలో “ఆనందం విలయాడుం వీడు”, “నిత్తమ్ ఒరు వానం” అనే చిత్రాల్లో నటించింది. తెలుగులో “పంచతంత్రం”, తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగ మార్తాండ” చిత్రంలో కూడా నటించింది […]