సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు టాలీవుడ్ టాప్ బ్యూటీగా మారిన సమంత ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కినేని హీరో నాగచైతన్యను తన మొదటి సినిమా షూటింగ్‌లోనే ప్రేమించి.. చాలాకాలం ప్రేమాయణం తర్వాత వివాహం చేసుకుంది. అయితే వీళ్ళ […]
Category: Latest News
బిగ్‌బాస్‌లో గౌతమ్ రెమ్యునరేషన్ లీక్… 13 వారాలకు గట్టిగానే ముట్టిందిగా…!
బిగ్‌బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 13 వారాలు హౌస్ లో ఉన్న గౌతమ్ నిన్న హౌస్ నుంచి బయటకు వచ్చాడు. హౌస్ లోకి వచ్చినప్పుడు యాక్టర్ గా మాత్రమే తెలిసిన గౌతం హౌస్ నుంచి బయటకు వళ్ళేలోగా అతనొక డాక్టర్ అనే విషయం కూడా అందరికీ తెలియజేశాడు. ఇంకా హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత యావర్ బాడీ పై స్టెరాయిడ్స్ తీసుకున్నాడు అంటూ పర్సనల్ కామెంట్స్ చేసిన […]
నాన్ – వెజ్‌తో కలిపి ఈ ఆహారం అసలు తినకూడదా.. తింటే అంత డేంజరా.!!
చాలామంది మాంసంతో అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మాంసంతో ఏ ఆహారాలు తినకూడదు ఇప్పుడు చూద్దాం. 1. పండ్లు: మాంసంతో పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. 2. పాలు: చాపలు, ఇతర మాంసపు ఆహారాలను.. పాల ఉత్పత్తులతో అస్సలు తీసుకోకూడదు. రెండిటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధం సమస్యలు సృష్టిస్తుంది. 3. టమోటా: […]
కేసీఆర్ ఘోర ఓటమి..రాత్రి గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన తెలుగు స్టార్ అవార్డ్ విన్నింగ్ హీరో..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గానే తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే . ఎవరు ఊహించని విధంగా బిఆర్ఎస్ ఘోర ఓటమి పాలయ్యింది . మొదటి నుంచి బీఆర్ఎస్ అధికారం చేపడుతుంది అని మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ అని అంటూ తెగ ప్రచారం జరిగింది . వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది . భారీ […]
యానిమల్ సినిమా ఎఫెక్ట్: “ఆ ఇద్దరిది నాకాలని ఉంది”.. హద్దులు మీరిపోయిన RGV..!
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . కాగా రీసెంట్గా ఆర్జీవి సైతం తనదైనా స్టైల్ లో బోల్డ్ రివ్యూ ఇచ్చాడు . యానిమల్ సినిమా గురించి ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు . ఈ సినిమా చూసిన తర్వాత ఆర్జీవికి మైండ్ బ్లాక్ అయిందట . […]
పవన్ టూ రవితేజ.. మన హీరోలు ఇన్ని సినిమాలను హోల్డ్‌లో పెట్టారా.. లిస్ట్ ఇదే…!!
గత వారం రోజులుగా రవితేజ-గోపీచంద్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లు ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక దీంతో వీరి సినిమా అనౌన్స్ చేసిన వెంటనే భారీ హైప్ నెలకొంది. కానీ ఈ సినిమా హోల్డ్ లో పడినట్లు తెలుస్తుంది. […]
ఆ యంగ్ హీరోకి అక్కగా నటించబోతున్న నయన్.. ఏ మూవీలో అంటే..
కోలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీ ప్రదీప్ రంగనాథన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించినా కోమలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్తోనే తరువాత స్వీయ దర్శకత్వంలో హీరోగా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రదీప్ రంగనాథన్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో కమల్ హాసన్ కూడా ఒక సినిమాకు ప్రొడ్యూసర్ […]
90ల్లో కుర్రాళ్లని కవ్వించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి హీరా. 1990లో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాలలో నటించింది. ఇక తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా , సతిలేలావతి, కాదల్ కోట్టో , అవ్వై షణ్ముఖ లాంటి […]
” యానిమల్ ” మూవీకి భారీ షాక్.. లబోదిబోమంటున్న మేకర్స్..!!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఇక శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. కానీ తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి పైరసీ షాక్ తగిలింది. యానిమల్ విడుదలై 24 గంటలు కాకముందే ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్.. వంటి […]









