కమల్ కు హ్యాండ్ ఇచ్చిన నయన్… ఈ బ్యూటీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా…!!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించింది. అయితే షారుఖ్ తో దోస్తీ చేస్తున్న నయనతార… కమల్ హాసన్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ” థగ్ లైఫ్ ” హీరోయిన్ గా నయన్ ను నిర్ణయించారు. కానీ రెమ్యునరేషన్ రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేసి… ఈమె ప్లేస్ లో త్రిష […]

కూతురి పెళ్లి కోసం రాధా ఏం చేస్తుందో చూశారా… ఈ వయసులోనూ తగ్గేదేలే…!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1980 కాలం తరువాత మళ్లీ సినిమాలలో ఈమె కనిపించలేదు. అనంతరం ఈమె వారసత్వాన్ని కార్తీక్ నాయక్, తులసి నాయక్ తీసుకున్నారు. కానీ వీరిద్దరూ కూడా రాధాల ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్స్ గా ఉండలేకపోయారు. 10 సినిమాలు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ.. బిజీ అయిపోయారు. కార్తీక ప్రస్తుతం దుబాయ్ లోని తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ను చూసుకుంటున్నారు. […]

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అందంతో పాటు తమ అభినయంతోను ఆకట్టుకునే హీరోయిన్స్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్‌ ఒకటి. సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ నెగిటీవ్‌రోల్లో నటించాలంటే చాలా భయపడుతూ ఉంటారు. కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ లో ఎంట్రీనే నెగటివ్ రోల్ తో వెళ్తే.. ఆ నెగటివ్ ఇమేజ్ పడిపోతుంది.. అదే మైండ్ సెట్ తో ఆమెను ఏ సినిమాలో అయినా చూస్తారు.. అని అభ‌ద్ర‌తాభావం ఉంటుంది. కానీ పాయల్ రాజ్‌పుత్‌ […]

బిగ్ బాస్ హౌస్ లో భారీ చీటింగ్..విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన శివాజీ కొడుకు కెన్నీ.. కోడ్ లాంగ్వేజ్ తో కీలక విషయం లీక్..!!

బిగ్బాస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి హౌస్ లో ఎలాంటి సిచువేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఒకరంటే ఒకరు కొట్టుకొని చచ్చిపోయి బూతులు తిట్టుకున్న జనాలు ఫైనల్లీ ఇంట్లోకి వాళ్ళ కుటుంబ సభ్యులు రాగానే ప్రేమలో వలకబోసేస్తున్నారు. చాలామంది ఇదే తంతును ఫాలో అవుతున్నారు . తాజాగా బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ రన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. పలువురు కంటెస్టెంట్ లకి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఆల్రెడీ […]

Bigg Boss: శివాజీ పై పంచ్ వేసిన గౌతమ్ తల్లి.. ఎక్కడో హర్ట్ అయినట్టున్నాడే..?!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అత్యధిక ఓటింగ్ తో టైటిల్ విన్నర్ అవకాశాలను ఎక్కువగా శివాజీ అందుకున్నాడు. అయితే శివాజీ కూడా ఎప్పటికప్పుడు తన పొరపాట్లతో హౌస్ మెట్లకు దొరికిపోతూ ఉంటాడు. టాస్కులు లేని సందర్భంలో ఇంట్లో పని ఒక్కటంటే ఒకటి కూడా చేయకుండా రిలాక్స్ అవుతుంటాడు. తన బ్యాచ్ తో కారిడార్ లో కూర్చుని ఇతర కంటిస్టేంట్ల పై విమర్శలు కురిపిస్తూ ఉంటాడు. అయితే ఏ పని చేయకపోయినా, టాస్కులు సరిగ్గా ఆడకపోయినా మాటకారి […]

” గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని మాటలతో చెప్పడం కాదు పాటించడం ముఖ్యం “.. ఆ స్టార్ హీరో పై మాధవి లత కౌంటర్…!!

సినీ రంగంలో నటిగా చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ… మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోయిన్ మాధవి లత. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఎల్లప్పుడూ కౌంటర్స్ పోస్టులు, కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక తాజాగా నందమూరి నట సింహం బాలయ్య నటించిన ” భగవంత్ కేసరి ” సినిమా గురించి కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ… బాలయ్య పై […]

“రష్మిక విప్పి చూపించే దానికి కన్నా..వల్గర్ గా లేదుగా”.. కరెక్ట్ పాయింట్ అడిగిన మాధవీ లత..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే వచ్చాం . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది. ఓ యూట్యూబర్ ఫేక్ వీడియో ప్లేస్ లో రష్మిక ఫేస్ ని మార్ఫ్ చేసి ఆకతాయిలు ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియో […]

యూట్యూబ్ ని దంచికొడుతున్న గుంటూరు కారం “దమ్ మసాలా”.. మహేశ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. అప్పుడెప్పుడో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కి ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో మనం చూస్తూనే వచ్చాం . ఆ తర్వాత సినిమాలో నటించిన నటీనటుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా కూడా కొన్ని రోజులపాటు సినిమా పోస్ట్ పోన్ అయింది . ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుల […]

అన్ స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్న రష్మిక, రణ్‌బీర్..

– ఇప్పుడు గెస్ట్లుగా యానిమల్ టీం రాబోతున్నారంటూ న్యూస్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ షోకు హాజరయ్యే అవకాశం ఉందట. యానిమల్ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా వీరు అష్టాపబుల్ షోకు గెస్ట్లుగా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రణ్‌బీర్‌, రష్మిక, సందీప్ ముగ్గురు కలిసి వచ్చే ఎపిసోడ్ షూటింగ్ త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతుందట. నవంబర్ లాస్ట్ వీక్ […]