టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి వరుసగా భారీ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రజెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో బిగ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మూవీకి కమిట్ అయ్యాడట . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చిరంజీవి కుమార్తె సుస్మిత కలిపి […]
Category: Movies
“నాకు ఏం సంబంధం లేదు.. అంత ధనుష్ నే చేశాడు”..ఐశ్వర్య రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..!
ఎస్ ప్రెసెంట్ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే రజనీకాంత్ కూతురుగా ఐశ్వర్య బాగా పాపులారిటీ సంపాదించుకుంది . తనదైన స్టైల్ లో పలు సినిమాలను డైరెక్ట్ చేసి పరలేదు అనే ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంది . కానీ ఆమె రజినీకాంత్ కూతురుగా ధనుష్ భార్యగానే బాగా ప్రసిద్ధి చెందింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . 18 ఏళ్ల […]
” గామి ” నెగిటివ్ రేటింగ్ వివాదం.. లీగల్ యాక్షన్ తీసుకుంటా.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి. విద్యాధర్ కాగితపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్, శ్వేత ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై మరింత హైప్ పెరిగింది. భారీ అంచనాల మధ్య మార్చి 8న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే కొంతమంది ఈ సినిమాపై కావాలనే నెగటివ్ […]
మన స్టార్ హీరోస్ బ్లడ్ గ్రూప్స్ ఇవే.. అందరిలో అది మాత్రం కామన్..గమనించారా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఉన్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్స్ కూడా ఉన్నారు , అయితే వాళ్లలో మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మాత్రం ఐదుగురు అంటే ఐదుగురు హీరోలే. మహేష్ బాబు – బన్నీ – ప్రభాస్-తారక్-చరణ్.. ఇప్పుడు ఏ చోట విన్న ఈ పేర్లే మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే ఇవే పేర్లు గుర్తొస్తూ ఉంటాయి. రీసెంట్గా మన స్టార్ హీరోల బ్లడ్ […]
అక్కినేని అభిమానులకి మండించే పని చేయబోతున్న సమంత.. మళ్ళీ పెంట పెంట చేసుకుంటుందే..!?
సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త కాంబోలు రావడం సర్వసాధారణం. అయితే ఒకప్పుడు జనాలను బాగా మెస్మరైజ్ చేసి ఆకట్టుకున్న జంటలు ఆ తర్వాత విడిపోయి మళ్లీ ఆ జంటలు కలవడం చాలా చాలా రేర్. ప్రెసెంట్ అలాంటి ఓ రేర్ కాంబో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు ఆ కాంబోపై స్టార్ హీరో ఫ్యాన్స్ మండిపడుతూ ఉండడం కూడా గమనార్హం. అక్కినేని సమంత త్వరలోనే హీరో సిద్ధార్ధ్ తో జతకట్టబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే […]
ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చిన అనుష్క శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు సక్సస్‌ఫుల్ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలోను హీరోయిన్గా మెప్పించింది అనుష్క. అయితే చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా.. మీడియాకు కనిపించకుండా ఉంటుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె తనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్‌ను షేర్ […]
మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్, చెర్రీ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్ లో చిరంజీవి.. డీటెయిల్స్ ఇవే..
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతి డైరెక్టర్ మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాజమౌళి తండ్రి […]
నైట్ టైం ప్రభాస్ కి అది వేసుకునే అలవాటు లేదా..? డార్లింగ్ టూ నాటి ఫెలో ..ఇంత పబ్లిక్ గా చెప్పేశాడు ఏంటి..!
సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ ఏ కాదు హీరోలు కూడా హ్యాండ్సమ్ గా ఉండడానికి చూస్తారు. చక్కగా కనిపించడానికి తెర పై ఇంకా ఇంకా మెరవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ వేసుకున్నంత మేకప్ వేసుకుంటారు అని చెప్పలేము కానీ సగానికి పైగా అయితే కచ్చితంగా వేసుకుంటారు . అయితే కొంతమంది హీరోలకి రాత్రి కూడా మేకప్ వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది . లోషన్స్ -క్రీమ్‌స్ రకరకాల ప్రొడక్ట్స్ వాడే అలవాటు కచ్చితంగా ఉంటాయి . […]
సూర్య కిరణ్ చనిపోవడానికి కారణం అదే..ఆ ఒక్క తప్పు చేయకపోతే బ్రతికి ఉండేవాడా..? తేల్చేసిన డాక్టర్లు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సూర్యకిరణ్ నిన్న తుది శ్వాస విడిచారు . ఆయన చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ జనాలలో మాత్రం మంచి పేరు సంపాదించుకున్నాడు . ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి భర్తనే ఈ సూర్య కిరణ్ . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు . అయినప్పటికీ సూర్యకిరణ్ – కళ్యాణి అంటే […]









