“ఆ ఒక్క ప్రశ్నతో రాజమౌళి ముఖం మాడిపోయిందిగా”.. అడిగి కడిగి పారేసిన రిపోర్టర్స్..!!

రాజమౌళి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . దర్శక ధీరుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ .. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ..దీని గురించి చెప్పుకుంటూ పోతుంటే మనకు టైం సరిపోదు . అలాంటి ఓ పెద్ద చరిత్ర ఉంది . తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన రాజమౌళి ను మీడియా వాళ్ళు తాజాగాడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి . బాహుబలి సినిమాకు 3ను […]

ఆ విషయంలో తప్పు నాదే..రాజమౌళి బహిరంగ క్షమాపణలు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు రాజమౌళి . దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తారో మనకు తెలుసు . అయితే రాజమౌళికి మొదటి నుంచి ఒక మంచి పేరు ఉంది . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. తప్పు చేయడు ..చాలామంది […]

మరోసారి బాలయ్య సినిమాలో కాజల్.. కానీ అస‌లు ట్విస్ట్ ఇదే..?!

ఓ సినిమాలో హీరో, హీరోయిన్ కలిసి నటించారంటే.. మళ్ళీ వారిద్దరూ కలిసి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఇటీవల రోజుల్లో అయితే అది మరీ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఓ సినిమాలో నటించి హిట్ కొట్టిన తర్వాత వెంటనే మరో సినిమా కూడా అదే హీరో, హీరోయిన్లు నటించడం అనేది గ‌తంలో ట్రేండ్‌గా ఉండేది. అలా వరుస పెట్టి విజయశాంతి, రాధా.. బాలయ్య, చిరంజీవి సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఈ క్ర‌మంలో […]

బాబాయ్ కి మద్దతుగా అబ్బాయ్.. మీ కోసం పోరాడే నాయకుడు ప‌వ‌న్‌ని గెలిపించండి లంటూ..?!

త్వరలోనే ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ లో కొంతమంది కమెడియన్స్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్‌ తేజ్, సాయి ధరంతేజ్ కూడా ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలంటూ రోడ్ షోలు నిర్వహించిన […]

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..మరో హిట్ పక్కా..నో డౌట్..!

ఇది నిజంగా శ్రీ లీలకు వెరీ వెరీ జాక్ పాట్ ఛాన్స్ అనే చెప్పాలి . ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీ లీల ఆఫర్లు అందుకుంది తక్కువ . అది ఎందుకో కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీ లీలాను జనాలు పట్టించుకోవడం మానేశారు . ఆమెను కేవలం గ్లామరస్ పాత్రల కోసం మాత్రమే మేకర్స్ వాడుకుంటున్నారు అంటూ ప్రచారం చేశారు. దీనితో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువగా దక్కించుకుంటూ […]

తిరుపతిలో ప్రియుడిని వివాహం చేసుకోనున్న జాన్వి కపూర్.. స్టార్ బ్యూటీ క్లారిటీ..?!

బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం తారక్‌ సరసన దేవర సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. దేవర షూటింగ్ పూర్తికాకముందే రామ్ చరణ్ తో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కాగా జాన్వి కపూర్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కెమెరా కళ్ళకు చిక్కడం, తిరుమలలో కూడా కలిసి […]

‘ సుస్వర మ్యూజిక్ ‘ 21వ వార్షికోత్స‌వంతో మార్మోగిన డ‌ల్లాస్‌.. చంద్ర‌బోస్‌కు స‌త్కారం

ఉత్తర అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ పట్టణంలో శాస్త్రీయ సంగీత శిక్షకురాలు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి డాక్టర్ మీనాక్షి అనుపిండి ఆధ్వర్యంలో ఆదివారం గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో మ్యూజిక్ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష వ్యవహరించారు. సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయిన డాక్టర్ మీనాక్షి అనుపిండి సుస్వర మ్యూజిక్ అకాడమీని స్థాపించి దాదాపు 21 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం […]

బాలయ్య డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్.. చచ్చిన ఇక ఆయనతో సినిమా చేయడా..? ఏమైందంటే..?

రామ్ చరణ్ ..చాలా సైలెంట్ పర్సన్. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు ..అంతేకాదు ఎవరు హర్ట్ కాకుండా మాట్లాడడంలో రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా .అయితే అలాంటి రాంచరణ్ కూడా ఒక డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారట. ఆ న్యూస్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బోయపాటి శ్రీను. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ […]

నా సినిమాకి పోటీన అంటూ స్టార్ డైరెక్టర్‌ను బెదిరించిన‌ చెర్రీ.. చివరకు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. సెట్ లో కానీ బయట కానీ అందరితో సరదాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక 2019 సంక్రాంతి పండుగ కానుకగా రామ్ చరణ్ నుంచి వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్2 థియేటర్లో రిలీజ్ అయ్యి ఎఫ్2 సినిమా భారీ సక్సెస్ అందుకున్న సంగతి […]