సుకుమార్ ..మామూలోడు కాదు ..అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి . దానికి కారణం కొద్దిసేపటి క్రితమే పుష్ప2 నుంచి రిలీజ్ అయిన సెకండ్ పాట . వామ్మో ఆ లిరిక్స్ ఏంటి..? ఆ స్టెప్స్ ఏంటి ..? ఆ గ్రేస్ మూమెంట్స్ ఏంటి ..? ఒక్కొక్కడికి ఇచ్చి పడేసాడు సుకుమార్ . ఎవరైతే పుష్ప2 సినిమాకి అంత సీన్ లేదు కేవలం అది మాఫియా కి సంబంధించిన సినిమా అంటూ […]
Category: Movies
సెకండ్ మ్యారేజ్ కి రెడీ అయిన ధనుష్.. ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2004లో వివాహం చేసుకున్న ఈ జంటకు యాత్రా, లింగా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఐశ్వర్య, ధనుష్ ను వివాహం చేసుకున్న తర్వాత అతని సోదరుడు సెల్వ రాఘవన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించింది. ఈ క్రమంలో 2012లో రిలీజ్ అయిన మూడు సినిమాలకు ఐశ్వర్య దర్శకురాలుగా వ్యవహరించింది. వాటిలో వైదిస్ కొలవరి డి పాట […]
రష్మిక టాటూ మెడపై వేసుకున్న యంగ్ హీరో.. మ్యాటర్ ఏంటంటే..?!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇటీవల బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఆనంద్.. వెంటనే ఉదయ్ శెట్టి డైరెక్షన్లో గం గం గణేశా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు వంశీ కారమంచి, కేదార్ శెలగం సంయుక్తంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల […]
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ అప్డేట్.. వాళ్లని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటూ..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఇంట్రీ పై అదిరిపోయే అప్డేట్ అందించాడు బాలయ్య. మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు బాలయ్య. మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చెప్పుకొచ్చిన ఆయన.. […]
నేను మోసపోయా.. మీరు జాగ్రత్త.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే. .?!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటి దక్కించుకున్న జగపతిబాబు తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లోను ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు జగపతిబాబు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిసిగా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తను మోసపోయానని.. రియల్ ఎస్టేట్ రంగాల్లో జరుగుతున్న మోసాల పై జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన వివరించాడు. దానికి నేను బాధితుడినయాను అని […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ కిక్ ఇచ్చే న్యూస్.. ‘ ఓజీ ‘ లేటెస్ట్ అప్డేట్ వైరల్.. ?!
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది తాజాగా అంతకుమించిన అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అసలు ఓజీ షూటింగ్ వివరాలు ఏంటో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ట్రైలర్ కట్ ఎలా ఉందో.. దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాలుగైదు […]
‘ తండేల్ ‘ గురించి షాకింగ్ సీక్రెట్స్ రివిల్ చేసిన చైతు.. దానికోసం 9 నెలలు అంటూ..?!
అక్కినేని హీరో.. యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని వివరించారు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా కనిపించనుంది. మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తండేలు మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. ఈ […]
రాత్రి పడుకునే సమయంలో అక్కడ నొప్పి వస్తుందా..? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..!
చాలామందికి ఒక అలవాటు ఉంటుంది ..తినినా వెంటనే పడుకునేస్తారు . చెయ్యి కూడా ఆరకముందే బెడ్ ఎక్కేస్తారు. అది చాలా చాలా తప్పు ..టూ డేంజర్ కూడా.. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అంటే కచ్చితంగా టైం పడుతుంది. అలా కాకుండా ఫుడ్ తినిన వెంటనే .. పడుకునేస్తే.. ఫుడ్ డైజెస్ట్ లేట్ అవ్వడం ..అదేవిధంగా మరికొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వస్తూ ఉంటాయట. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయట . […]
ద్యావుడా.. బన్ని పై కోపం వస్తే స్నేహా రెడ్డి అలా చేస్తుందా..? మేడమ్ లో మస్త్ షేడ్స్ ఉన్నాయే..!!
సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు కామన్.. అలా గొడవలు రాకపోతే హెల్తీగా లేరు అని అర్థం..భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడు ఇండస్ట్రీలో బన్నీ స్నేహ రెడ్డిల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే బన్నీ – స్నేహ రెడ్డిల జంటపై ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్. చాలా అన్యోన్యంగా ప్రేమగా చక్కగా ఉంటారు. బయట ఎక్కడకైనా […]









