అలాంటి ఫోటో షేర్ చేసి అభిమానులకి షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..ఫ్యాన్స్ హర్ట్..!

లావణ్య త్రిపాథి.. ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు మెగా ఇంటి కోడలు ..ఎలా తన స్టేటస్ ని మార్చేసుకుంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన తర్వాత చాలా చాలా క్రేజ్ సంపాదించుకుంది . ఎంతలా అంటే ఆమె ఒక్క పోస్ట్ చేస్తే అది సెకండ్స్ లోనే బాగా ట్రెండ్ అవుతుంది. కాగా లావణ్య త్రిపాఠి చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]

పవన్ పోలిటికల్ పవర్..బన్నీకి బిగ్ షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్..ఏమైందంటే..?

ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీని ఏ విధంగా జనాలు ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి బాగా తెలుసు. మరి ముఖ్యంగా తన మామయ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత జనసేన టిడిపికి ప్రత్యర్థి పార్టీగా ఉన్న వైసీపీకు సపోర్ట్ చేస్తూ వైసిపి కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేశాడు బన్నీ . అప్పటినుంచి సోషల్ […]

పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం సందర్భంగా మెగా ఫ్యామిలీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. దట్ ఈజ్ పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు. ఇక దానికి తోడు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు అన్న బిరుదు కూడా ఒకటి వచ్చింది . అంతేనా ఏకంగా మంత్రిగా మారిపోయాడు మన పవన్ కళ్యాణ్ . ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని ఆపలేము.. ఆ విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎంత మంది చేత నానా బూతులు తిట్టించుకున్నాడో […]

“అమలాకి ఆ పని చేయడం రాదు”.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ కామన్ గా నచ్చే జంట నాగార్జున – అమల . అఫ్ కోర్స్ వీళ్ళ గురించి అందరికీ తెలిసిందే . నాగార్జున ఆల్రెడీ దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు తండ్రి అయ్యాడు . అయినా సరే ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత అఖిల్ కు జన్మనిచ్చారు . అయినా సరే సోషల్ మీడియాలో నాగార్జున కు […]

అక్కడ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ ఫోటోలతో పాటు పెర్ఫార్మన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు మాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుందట […]

రిలీజ్ కాకముందే ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ రికార్డ్ సృష్టించిన ప్రభాస్ ‘ కల్కి ‘.. మ్యాటర్ ఏంటంటే..?!

పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా కల్కి గురించి ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు రెండు వారాలు సమయం ఉన్నా.. ఇటీవ‌ల‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది కల్కి. ఇంతకీ కల్కీ క్రియేట్ చేసిన ఆ రేర్‌ రికార్డ్ ఏంటో చూద్దాం. ప్రభాస్, నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నూనుగు మీసాల కుర్రాడు సౌత్ స్టార్ హీరో.. కోట్లలో రెమ్యూనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ గా క్రేజ్ సంపాదించుకున్నసెల‌బ్రెటీల‌ చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సినిమా అప్డేట్సే కాకుండా సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై కూడా ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తారల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది.. ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. ఫిట్నెస్ సీక్రెట్.. వారి చిన్ననాటి ఫొటోస్ ఇలా వారికి సంభందించిన ప్ర‌తి విష‌యంపై ఎప్పటికప్పుడు ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఇక ప్ర‌స్తుతం త్రో […]

దేవర విషయంలో ఫ్యాన్స్ కు మరో బిగ్ టెన్షన్..లాస్ట్ మినిట్ లో ఇలా చేశారు ఏంటి..?

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ కొరటాల శివ ఎప్పుడో ప్రకటించాడు . అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవర […]

ఇలియానాకు బలుపు ఎక్కువ.. డైరెక్టర్ కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్.. మ్యాటర్ ఏంటంటే..?!

నాజూకు నడుము సుందరి ఇలియానాకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ గోవా సోయగం దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే కొంతకాలం క్రితం వివాహం చేసుకోకుండానే మగ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బాబు పుట్టిన తర్వాత తన లైఫ్ […]