ఆ టాలీవుడ్ హీరో కారణంగా..కాజల్-పూజ హెగ్డే ల మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

సాధారణంగా హీరోయిన్స్ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే కొందరు హీరోయిన్స్ మధ్య మాత్రం గొడవలు చాలా చాలా ఎక్కువగా లాంగ్ గా ఉండిపోతుంటాయి. ఆ లిస్ట్ లోకి వస్తారు పూజ హెగ్డే అదేవిధంగా కాజల్ అగర్వాల్ . ఇద్దరికీ ఇద్దరే ఇండస్ట్రీలతోపైన హీరోయిన్స్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకుంది కాజల్ అగర్వాల్ .. అదేవిధంగా బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకుంది పూజ హెగ్డే . ఇద్దరిలో ఎవరిని తీసి పడేయక్కర్లేదు.. […]

మూడు ప్రపంచాలు కనెక్టివిటీ తో ‘ కల్కి ‘ కథ నడుస్తోంది.. నాగ్ అశ్విన్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా పై తాజాగా ఆసక్తికర విషయల‌ను వివరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌.. మూడు వినూత్న ప్ర‌పంచాల క‌న‌క్ట్ చేస్తూ సాగ్ క‌థ ఈ కల్కి అంటూ చెప్పుకొచ్చాడు. ఆధ్యాంతం ఆసక్తి , సరికొత్త అనుభూతిని అందిస్తుంది అంటూ వివరించాడు. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఆఫ్ […]

“కల్కి” సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ ప్రభాస్ ఆ పని చేయక తప్పదా ..? ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకుంటున్నారే..!!

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ ఉంటుంది .. ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడ తిట్టేవాళ్ళు కూడా ఉంటారు.. ఆఫ్ కోర్స్ దేవుడు ఉన్నచోటే దయ్యం కూడా ఉంటుంది అంటూ మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాపై కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి . టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే దిశాపటాని హీరోయిన్లుగా నటించిన సినిమా కల్కి […]

సాయి ధరంతేజ్ ఆ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నాడా.. నటించి ఉంటే రేంజే మారిపోయేదిగా..?!

మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటులుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ సెలబ్రిటీలుగా క్రెజ్‌ను సంపాదించుకున్నారు. అలా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఒకడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోను ఎన్ని సక్సెస్‌లు ఉన్నాయో అదే రేంజ్ లో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయినా ఎక్కడా వెనకడుగు […]

తాప్సి తెలుగు సినిమాలలో నటించకపోవడానికి కారణం అదేనా ..? ఇక జన్మలో ఇటువైపు చూడదా..?

చాలామంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీ ద్వారానే పాపులారిటీ సంపాదించుకొని .. ఆ తర్వాత కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలోకి వెళ్లిపోతున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను. మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది . మంచి హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది . ఆ […]

ఆర్ సి 16 పై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. స్టోరీ ఇదే.. పక్కా బ్లాక్ బస్టర్ అంటూ..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని.. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. ఈ క్రమంలో చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్ […]

సమంత టైం ఇంత వరస్ట్ గా ఉంది ఏంట్రా బాబు.. వచ్చినట్లే వచ్చి బిగ్ ఆఫర్ చేజారిపోయిందిగా..!

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు సమంత.. లేక లేక .. ఆచితూచి ఆలోచించి .. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేర్ఫుల్గా ఒకే ఒక్క ఆఫర్కు సైన్ చేస్తే ..అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంది అన్న న్యూస్ సమంత ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేస్తుంది . మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత లైఫ్ అంత ఆశాజనకంగా లేదు . సోషల్ మీడియాలో ఆమెను […]

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఫ్యుజులు ఎగిరిపోతాయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే ఏ న్యూస్ సినీ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న శంకర్ తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . శంకర్ ప్రెసెంట్ తెలుగు హీరో అయిన రాంచరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విషయంలో మెగా ఫాన్స్ బాగా డీప్ గా హర్ట్ అయ్యారు. […]

మీకు తెలుసా..తెలుగు ఇండస్ట్రీలో ఆ అలవాటు ఉన్న స్టార్ హీరోస్ వీళ్ళే..!

సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ కి వాల్యూ వచ్చే హీరోస్ చాలా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం . అయితే ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే హీరోస్ మాత్రం చాలా రేర్ గా ఉంటారు . మన ఇండస్ట్రీలో అలా ఫ్రెండ్షిప్ కోసం సినిమాలను వదులుకున్న హీరోస్ అదే విధంగా ఎన్నో ఎన్నో త్యాగాలు చేసిన హీరోస్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! జూనియర్ ఎన్టీఆర్ : ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు.. అందరిని నమ్మడు. నమ్మిన […]