కర్ణాటకలో మహేష్‌కు, పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ నేరుగా తెలుగు వర్షన్‌ను కాకుండా, కన్నడలోనూ సినిమాను తెరకెక్కించి కన్నడ వర్షన్‌నే విడుదల చేస్తారట. ప్రస్తుతం మహేష్, మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. మురుగదాస్ సినిమా పూర్తయ్యాకే పూరీతో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమాలు వస్తాయన్నది పోకిరి, బిజినెస్‌మేన్ల్ు ఇప్పటికే ఋజువు చేసేశాయి. తాజాగా […]
Category: Movies
శాతకర్ణి రిలీజ్ డేట్ అదేనా!!!
జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా బాలకృష్ణ నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా కొద్దిరోజుల క్రితం ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ని మొరాకోలో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ రెండవ షెడ్యూల్‌లో కూడా హైదరాబాద్ దగ్గర చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర వేసిన సెట్‌లో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.త్వరలో ప్రారంభం అవుతున్న మూడో […]
‘బాహుబలి’కి రాజమౌళి సూపర్బ్ ఫినిషింగ్
రాజమౌళి ఏం చేసినా అది కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్. ‘బాహుబలి’ సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న రాజమౌళి, తొలి పార్ట్‌ని ఇప్పటికే విడుదల చేశాడు. అదే బాహుబలి ది బిగినింగ్. రెండో పార్ట్ ‘బాహుబలి ది కంక్లూజన్’. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ఇదే ‘బాహుబలి’కి ముగింపు. బిగినింగ్ పార్ట్‌తోనే సినీ పరిశ్రమ దృష్టినంతటినీ పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్న రాజమౌళి ఇక […]
లేడీ ‘చిరుత’ చెల్లెలొస్తోంది
ఇద్దరు అక్క చెల్లెళ్లలో ఒకరు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్తగా మరో హీరోయిన్ చెల్లెలు తెరంగేట్రం చేయబోతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ తన కొత్త సినిమా కోసం ఓ హీరోయిన్ చెల్లెల్ని తీసుకొస్తున్నాడు. ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సోదరి ఐషా శర్మ, అక్షయ్‌కుమార్ హీరోగా నటించనున్న ‘నమస్తే ఇంగ్లాడ్’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆమె […]
నిహారిక కోసమైనా పవన్ వస్తాడా?
అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా […]
నాని కి సురభి అంత దగ్గరైందా!!
నిఖార్సయిన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఛార్మింగ్ బ్యూటీ సురభి, ఆ సక్సెస్ తనకు ‘జెంటిల్‌మెన్’ సినిమాతోనే దక్కుతుందనే నమ్మకంతో ఉంది. ఈ బ్యూటీ ఇటీవల శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ సినిమాలో మెరిసింది. సినిమా ఘనవిజయం సాధించింది. సురభికి అవకాశాలూ పెరిగాయి. కానీ ఆ సినిమాలో సురభి జస్ట్ గ్లామరస్ డాల్‌లానే కనిపించింది. పెద్దగా ఆమె నటనా ప్రతిభను చాటుకోడానికేమీ లేదు. తొలి సినిమా ‘బీరువా’ కూడా అంతే. ‘జెంటిల్‌మెన్’ సినిమాలో మాత్రం సురభికి నటించడానికి చాలా […]
చరణ్‌తో సమంత ఇంక అంతేనా?
సమంత ప్రెజెంట్ ఉన్న యంగ్ హీరోలందరితోనూ జత కట్టింది. ఒక్క మెగా పవర్‌స్టార్ చరణ్‌తో తప్ప. ఎందుకో మరి ఈ ముద్దుగుమ్మకి చరణ్‌తో జతకట్టే అవకాశం రాలేదు ఇంతవరకూ. తన కన్నా ఎంతో వెనక వచ్చిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ చరణ్‌తో రెండో సారి అవకాశం దక్కించుకుంది. మరి ఈ మద్దుగుమ్మకి ఎందుకో ఒక్కసారి ఛాన్స్ కూడా రాలేదు. త్రివిక్రమ్ హీరోగా సమంత ఫిక్స్ అయిపోయింది. ఫ్యూచర్‌లో చరణ్ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా వరకూ సమంతని […]
రామ్, రాశీఖన్నా ఇంకోస్సారి
ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ సంవత్సరం హిట్ కొట్టి మంచి బోణీ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు ఈ ఏడాది ‘నేను, శైలజ..’ సినిమాతో యంగ్ హీరో రామ్. ఆ సినిమా తరువాత రామ్ తన తదుపరి సినిమా జాడ లేదు ఇంకా. అయితే తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతోందట. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనుందట. గతంలో […]
దీపిక లైఫ్‌లో కింగ్‌ఫిషర్ చీకటి కోణం!!
దీపిక పదుకొన్ యువతరం గుండెల్లో దిల్ కా ధడ్కన్. బాలీవుడ్‌లో క్రేజీయెస్‌ట హీరోయిన్. ఓవైపు కమర్షియల్ సినిమా నాయికగా రాణిస్తూనే, ప్రయోగాలతోనూ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక ఇంత పెద్ద స్థాయికి ఎదగడం వెనక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. వాస్తవానికి దీపిక ఓ క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించింది. తరువాత మోడలింగ్ లోకి వచ్చి 2006లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌గాళ్‌గా ఆలరించింది. ఇక అక్కడినుంచి సినిమా ఛాన్సులు వరించాయి. కన్నడ సినిమా ఐశ్వర్యతో కెరీర్ ప్రారంభించి […]