నందమూరి నటసింహం బాలకృష్ణ 101 వ సినిమా ప్రకటన వెలువడింది.ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 100 వ సినిమాగా గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుమ్,కంచె వంటి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీ గా వున్నారు బాలకృష్ణ.ఈ మధ్యనే క్రిష్ నిశ్చితార్థ వేడుకకి కూడా హాజరై వాడు వరులను ఆశీర్వదించారు. కాగా హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తన 101 వ […]
Category: Movies
మారుతి స్కూల్లో చేరిన రాజ్‌తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ మారుతి స్కూల్‌లో చేరాడు. ఒకప్పుడు మారుతి సినిమాలంటే బూతు సినిమాలనే భావన ఉండేది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఇప్పుడు ఆ భావన పోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కంటెన్ట్‌తో ఎంటర్‌టైన్ చేయగలడు అనే భావన కూడా ప్రేక్షకులకు కల్పించాడు. దాంతో యంగ్ హీరోస్ మారుతి కోసం క్యూ కడుతున్నారు. యంగ్ హీరోస్‌తోనే కాదు స్టార్ హీరోస్‌తో కూడా సినిమా చేయగలడు మారుతి అన్పించుకుంటున్నాడు. మారుతి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ‘బాబు […]
కంగనా నేర్పుతున్న జీవిత పాఠం
ఇప్పుడు బాలీవుడ్ క్వీన్‌గా చెలామణీ అవుతోన్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్ సెన్సేషనల్ వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ఇంత స్టార్‌డమ్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. అంత కష్టపడి మెట్టూ మెటూ పైకెక్కి ఇప్పుడు బాలీవుడ్‌ని ఏలుతోంది. అందుకే ఆమె జీవితం చెప్పిన పాఠాలనే తనలాంటి ఆడపిల్లల కోసం అప్పుడప్పుడూ బయట పెడుతూ ఉంటుంది కంగనా. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆడవారిని చాలా చిన్నతనంగా చూస్తారు మగవారు. ఆ ధోరణి పోవాలి అని గట్టిగా చెబుతోంది […]
వాటికి నో అంటున్న ముద్దుగుమ్మ
తెలుగమ్మాయిలకి టాలీవుడ్‌లో ఆదరణ తక్కువ అన్న సంగతి తెలిసిందే. కానీ మన ముద్దుగుమ్మలకి కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్కడ తెలుగమ్మాయిలకు టాప్ రేంజ్‌లో అవకాశాలు ఉంటాయి. అలా సక్సెస్ అయిన వాళ్లే అంజలి, బిందుమాధవి, స్వాతి, శ్రీ దివ్య తదితర ముద్దుగుమ్మలు. టాలెంట్, అందం అన్నింటిలోనూ ఈ ముద్దుగుమ్మలు అదుర్స్. అయితే తాజాగా ముద్దుగుమ్మ శ్రీ దివ్యకు కోలీవుడ్ నుండి షాకుల మీద షాకులు తగులుతున్నాయట. ఇంత వరకూ ఆమెకు కోలీవుడ్‌లో వరుస […]
అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది
అక్కినేని అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్ లైఫ్ జోడీ. అఖిల్‌కు లైఫ్ పాట్నర్ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై […]
మహేష్ మూవీ టైటిల్ అదికాదంట
బ్రహ్మోత్సవం భారీ పరాజయం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో దేన్నీతేలిగ్గా తీసుకోవడం లేదు.సినిమా టైటిల్ దగ్గరినుండి అన్ని విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూ.80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ టైటిల్లో […]
అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!
ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. […]
ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]
మెగాస్టార్ హీరోయిన్ ఆమే
మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం కత్తిలాంటోడు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. అయితే ఇంత వరకూ ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయకపోవడం విశేషం. మొదట్లో ఈ చిత్రంలో చిరు సరసన అనుష్క యాక్ట్ చేస్తోందనే టాక్ వినిపించినా తర్వాత నయనతార, దీపికా పదుకునే పేర్లు కూడా వినిపించాయి. కాని వీరిలో ఒక్కరిని కూడా హీరోయిన్ గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయలేదు. తాజాగా మరో హీరోయిన్ పేరు ఈ లిస్ట్ […]