భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. ‘సుప్రీం’ సినిమా ముందు వరకూ తేజుది ఒక లెక్క, ఆ సినిమా తర్వాత ఇంకో లెక్క. ఎందుకంటే ‘సుప్రీం’ సాధించిన సంచలన విజయం అలాంటిది. మామూలు టాక్‌తోనే పెద్ద హిట్ సాధించింది ‘సుప్రీం’. దాంతో, భారీ ఆఫర్లతో ‘తిక్క’ని దక్కించుకున్నారట కొందరు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా రిలీజ్‌కి ముందు పాజిటివ్ బజ్ రావడంతో, సాయిధరమ్ ప్రీ రిలీజ్ ప్రాఫిట్స్‌ని ‘తిక్క’తో నిర్మాతకి అందించాడు. […]
Category: Movies
భూమిక ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?
అందాల తార భూమిక చాలా కాలం తర్వాత ఓ సినిమాలో నటించనుంది. అయితే అతిథి పాత్రలోనే ఆమె నటిస్తోంది. బాలీవుడ్ సినిమా ‘ఎమ్మెస్ ధోనీ’ చిత్రంలో నటిస్తున్న భూమిక, ఈ సినిమా ట్రైలర్‌లో మెరిసింది. అది చూసి భూమిక అభిమానులు మురిసిపోయారు. తెలుగులో ‘స్నేహమంటే ఇదేరా’, ‘వాసు’, ‘ఖుషీ’, ‘అనసూయ’, ‘ఒక్కడు’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన భూమిక, బాలీవుడ్‌లో కూడా నటిగా రాణించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన భూమిక, కొంతకాలం నటనకు […]
చిరు బాలయ్య మధ్యలో శర్వానంద్!
శర్వానంద్ కి ఇమేజ్ తో సంబంధం లేకుండా ఓ సెపరేట్ క్రేజ్ ఉండి..శర్వానంద్ సినిమా అంటే రొటీన్ గా ఉండదు అన్న ఇమేజ్ ఉంది శర్వానంద్ కి.అదే ధైర్యం తో పోయిన సంక్రాంతి కి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో మూడు స్టార్ హీరోల సినిమాలు. వాటికి పోటీగా శర్వానంద్ సినిమా ఎక్స్‌ప్రెస్ రాజా’ను బరిలోకి దించి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ముగ్గురు పెద్ద హీరోల సినిమాల మధ్య ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిన్న […]
నయనతార స్కెచ్ అదుర్స్
మామూలుగా ఒక సినిమా హిట్టవ్వాలంటే ఆ సినిమాకు ఎంతో కొంత పబ్లిసిటీ అవసరం. అలా అని ఓవర్ పబ్లిసిటీ చేసిన సినిమాలు పరాజయాలయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ఎంతో కొంత పబ్లిసిటీ అయితే అవసరం. అందులో భాగంగానే ఆడియో రిలీజ్ పేరిట, చిత్ర యూనిట్ అంతా ఆ ఫంక్షన్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అయితే ముద్దుగుమ్మ నయనతార నటించిన సినిమాల్లో ఏ సినిమాకీ ఆమె హాజరు కాదు. చాలా కాలంగా ఆమె మీద ఈ విషయంలో పెద్ద […]
సంక్రాంతికి చిరంజీవి సినిమా పక్కా
చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ‘కత్తిలాంటోడు'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాకి నిర్మాతగా రాంచరణ్ పని చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు. కానీ నిర్మాత రాంచరణ్ మాత్రం ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో ఉన్నాడట. అంతేకాదు ఒక పక్క తాను ‘ధృవ’ సినిమాలో నటిస్తూనే ఈ సినిమా కోసం కూడా ప్లానింగ్స్ వేస్తున్నాడు. […]
కంగనా రనౌత్: లచ్చిందేవికీ ఓ లెక్కుంది
లచ్చిందేవికీ ఓ లెక్కుంది. అంతా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటేనే లచ్చిందేవి ఎంట్రీ ఇస్తుంది, లేదంటే వెళ్ళిపోతుంది, అటువైపు కూడా చూడదు. ఈ కాన్సెప్ట్‌తో కంగనా రనౌత్ లక్ష్మీదేవిగా ఓ షార్ట్ ఫిలింని రూపొందించారు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ కదా. దీంట్లో రవికిషన్ (రేసుగుర్రం ఫేం), ఇషా కొప్పికర్ (బాలీవుడ్ నటి) ఇంకొందరు నటించడం జరిగింది. ఇంటర్నెట్‌లో విడుదల చేసిన ఈ షార్ట్ ఫిలిం అందర్నీ ఆలోచింపజేస్తోంది. కంగనా రనౌత్ కూడా నిండుగా లక్ష్మీదేవి పాత్రలో దైవత్వం కలిగి […]
గ్యారేజ్ ఆడియో కి ఆమె డుమ్మా!
సినిమా ప్రొమోషన్స్ విషయంలో హీరోయిన్స్ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమాకి సైన్ చేశామా షూటింగ్ లో మన పార్ట్ కంప్లీట్ అయిపోయిందా రెమ్యూనరేషన్ తీసుకున్నామా వెళ్లిపోయామా అన్న చందాగా తయారైంది ఈ మధ్యన తెలుగు సినిమా హీరోయిన్స్ వ్యవహారం.దీనిపై ఇండస్ట్రీ మొత్తం గుర్రుగానేవుంది. ఈ మధ్యనే బాబు బంగారం ఆడియో ఫంక్షన్ కి నయనతార రాకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది.నయన్ కి ఇది మొదటిసారేమి కాదు.నయనతార తెలుగులో ఒక్క శ్రీ రామ రాజ్యం ఆడియో కి తప్ప […]
బాబు బంగారం TJ రివ్యూ
సినిమా:బాబు బంగారం టాగ్ లైన్:బంగారం కాదు కానీ..బానే వుంది TJ రేటింగ్ :3/5 నటీ నటులు: వెంకటేష్, నయనతార, బ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి,పృథ్వి,.. నిర్మాత:చినబాబు బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యూజిక్: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్ ఎడిటింగ్ : ఉద్దవ్.ఎస్.బి కథ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ :మారుతి వెండితెరపై చాన్నాళ్ల తరువాత విక్టరీ వెంకటేష్ ని చూడడం రిలీజ్ కి ముందే ఆసక్తిని రేకెత్తించింది బాబు బంగారం సినిమా.ట్రైలర్ చూసాక సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ లోనే […]