‘నగ్నసత్యం’ చెప్పిన రాధికా ఆప్టే

‘నా శరీరం గురించి నాకు తెలుసు. కంఫర్ట్‌గా ఉండబట్టే నటించాను. అందులో నేనేమీ ఇబ్బందిగా ఫీలవలేదు, ఫీలవను కూడా’ అని ‘పర్చేద్‌’ సినిమాకి సంబంధించి వెలుగు చూసిన న్యూడ్‌ వీడియోలపై స్పందించింది బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే. ఈ సినిమా విదేశాల్లో ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాగా, అక్కడి నుంచే న్యూడ్‌ వీడియోలు లీక్‌ అయ్యాయి. అందులో రాధికా ఆప్టే నగ్నంగా నటించింది. సెక్స్‌ గురించీ మహిళా లోకం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమయ్యిందని రాధిక […]

సింధు బ్రాండ్ వేల్యూ తెలిస్తే షాకె

ఈరోజుల్లో స్పోర్ట్స్ మెన్స్ కి, సినిమా వాళ్ళకి వున్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎవరైనా ఒక్క సినిమాలో మంచి గుర్తింపుతెచ్చుకుంటే చాలు వాళ్లకి సినిమాలలో వచ్చే ఆదాయంకంటే బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందు కు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇదే స్పోర్ట్స్ స్టార్స్ కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. స్పోర్ట్స్ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గురించే . ఆయన బ్రాండ అంబాసిడర్ గా చాల కంపెనీలకే చేశారు దాని తాలూకు […]

గ్యారేజ్ సెన్సార్‌ రిపోర్టు కెవ్వు కేక 

‘జనతా గ్యారేజ్‌’ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్‌ అనంతరం సెన్సార్‌ బోర్డుకెళ్లింది. సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫెకేట్‌ ఇచ్చింది. దాంతో ఈ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలను మించి భారీగా అంచనాలు పెరిగాయి. సెన్సార్‌ బోర్డు అందించిన పోజిటివ్‌ రిపోర్టుతో చిత్ర బృందం కాన్ఫిడెన్స్‌ మరింత రెట్టింపయ్యింది. ఇంతవరకూ కొరటాలకు ఫ్లాప్‌ అనేదే లేదు. అన్నీ హిట్‌ సినిమాలే. ప్రబాస్‌కు ‘మిర్చి’ సినిమాతో హిట్‌ ఇచ్చాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో భారీ హిట్‌ […]

ఎన్టీఆర్ ని అలా ఎప్పుడూ చూసుండరు

నటనలో ఎన్టీయార్‌ది కొత్త స్టైల్‌. మాస్‌ అప్పీల్‌ ఉన్న హీరో ఎన్టీయార్‌. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఎన్టీయార్‌లోని కొత్త యాంగిల్‌ బయటికి వచ్చిందట. అయితే గతంలో ‘టెంపర్‌’, నాన్నకు ప్రేమతో’ సినిమాలతోనే ఎన్టీయార్‌ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే ఈ సినిమాలో కొరటాల మరో కొత్త యాంగిల్‌ని ఎన్టీఆర్‌ నుండి రాబట్టాడట. ఈ విషయాన్ని ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ ప్రత్యక్షంగా చెబుతోంది. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది నిత్యామీనన్‌. ఈ […]

మహేష్‌ పై మురుగదాస్ కామెంట్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు  లీడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేష్ గురించి ప్రస్తావించాడు. ఒక సీన్ గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటారని చెప్పాడు. ఆ సన్నివేశం చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని చెప్పుకొచ్చాడు. […]

100 Days Of లవ్ TJ రివ్యూ

సినిమా: 100 Days Of లవ్ TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: లవ్ ఫెయిల్యూర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్,నిత్య మీనన్,అజు వరగేసే,ప్రవీణ ప్రమోధ్,రాహుల్ మాధవ్ … నిర్మాత: KV విజయకుమార్ పాలకున్ను సంగీతం: గోవింద్ మీనన్ లిరిక్స్: కృష్ణ చైతన్య ఎడిటింగ్: సందీప్ కుమార్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:జెన్యూస్ మొహమ్మద్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి మళ్ళీ ఇంకొకరి ప్రేమలో పడి ఆ ప్రేమనైనా పొందడా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యాడా అనే కథతో సినిమా […]

మెగా మూవీకి కొత్త గ్లామరొచ్చింది.

మెగా మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ సెట్స్‌లో సందడి చేస్తోంది. తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది ముద్దుగుమ్మ కాజల్‌. ఈ ముద్దుగుమ్మకి మెగా ఫ్యామిలీ హీరోలతో అందరితోనూ నటించిన అనుభవం ఉంది. పవర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌లతో రొమాన్స్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క మెగాస్టార్‌తో నటించలేదనే వెలితి ఉండేది ఇంతవరకూ. ఆ వెలితి కూడా తీరిపోయింది ఇప్పుడు. మెగా స్టార్‌ రీ ఎంట్రీలో వస్తోన్న తొలి సినిమాలో మెగా హీరోయిన్‌గా ఎంపికైంది కాజల్‌. […]

‘మెగా ఎక్స్‌ప్రెస్‌’ని నమ్మొచ్చా?

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాలతో విజయాలందుకున్న డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ. శర్వానంద్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’తో బాగా పాపులర్‌ అయిపోయాడు ఈ సక్సెస్‌ రాజా మేర్లపాక గాంధీ. అందుకే మెగా పవర్‌ స్టార్‌ని డైరెక్ట్‌ చేసే మెగా ఛాన్స్‌ కూడా కొట్టేశాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చరణ్‌ ఒక సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌ ఫైనల్‌ అయినట్లు చరణ్‌ నుండి అయితే క్లారిటీ రాలేదు కానీ, మేర్లపాక గాంధీ మాత్రం చరణ్‌ […]

రజనీకాంత్‌ రెడీ అయ్యేదెప్పుడు?

‘కబాలి’ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. తదుపరి చిత్రం ‘రోబో 2.0’లో నటిస్తున్నాడు రజనీకాంత్‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలమే అయ్యింది. రజనీ మీద ఆల్రెడీ కొన్ని సీన్స్‌ చిత్రీకరణ ఇప్పటికే జరిగింది. కానీ చాలా గ్యాప్‌ వచ్చేసింది ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని రజనీ. ‘కబాలి’తో బిజీగా ఉండడం, ఆ తర్వాత అనారోగ్యంతో చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లడం ఇలా ఈ సినిమాకి బ్రేక్‌ వచ్చింది. అయితే విదేశాల్లో […]